tag:blogger.com,1999:blog-1443176434213567839.post4286222798469266068..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: భగవంతుడికి మోక్షం వుంటుందా ?..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-57670816900244741312011-10-31T16:55:04.585+05:302011-10-31T16:55:04.585+05:30మీ టపాలు ఇదివరకే చదివా బొందలపాటిగారు.
మనిషి (ప్రాణ...మీ టపాలు ఇదివరకే చదివా బొందలపాటిగారు.
మనిషి (ప్రాణి) తన మనఃసాక్షికి,తనుండే సమాజంతో పాటు వేరొక బుద్దిజీవి(దేవుడు)కి accountable అనే వాదన, మన కర్మలు ఆ బుద్దిజీవిని సంతృప్తిపరిచేలా ఉండాలా? అసలా అవసరం ఉందా లేదా తెలుకోడానికి ఈ పోస్ట్.

ప్రాణి తన మనఃసాక్షికి, సమాజహితం అనుగుణంగా ప్రవర్తించినంతకాలం తన నమ్మకాలను ఇతరులపై బలవంతంగా రుద్దనంతకాలం అధ్యాత్మికత,ఆస్థికత్వం, నాస్తికత్వం ఏది ఆచరించినా..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-54202738693147199892011-10-12T21:47:45.930+05:302011-10-12T21:47:45.930+05:30ఐన్-స్టీనుడు కూడా pantheistic God నే నమ్మాడు. pant...ఐన్-స్టీనుడు కూడా pantheistic God నే నమ్మాడు. pantheistic God కీ నాస్తికత్వానికీ పెద్ద తేడా లేదు. నా ఈ పోస్ట్ లు ఆల్రెడీ చదవకపోతే చదవండి.
http://wp.me/pGX4s-vR
http://wp.me/pGX4s-sFbondalapatihttp://bondalapati.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-26958152578903801522011-09-12T17:33:18.208+05:302011-09-12T17:33:18.208+05:30వామ్మోయ్...ఏంటి ఈ ప్రశ్నలు!
మీ చర్చ బావుంది. కాస్...వామ్మోయ్...ఏంటి ఈ ప్రశ్నలు!

మీ చర్చ బావుంది. కాస్త తీరికగా చదివి మళ్ళీ వస్తా!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-83373652931084541742011-09-12T11:49:20.623+05:302011-09-12T11:49:20.623+05:30క్షమించాలి, 'కోరిక', 'ఆశ' లాంటి పద...క్షమించాలి, 'కోరిక', 'ఆశ' లాంటి పదాలు కాకుండా రాగద్వేషాలు అంటూ negative అర్ధం వచ్చే పదాలు వాడాను. ఐతే దేవుడికి కూడా తప్పించుకోలేని ( తనకు కలిగిన ఓకానొక కోరిక మూలంగానైనా ) ఓ 'కారణం' ఉండొచ్చు అంటారు హ్మ్... !

కాకతాళీయంగా నిన్నటి 'ఈనాడు' ఆదివారం సంచికలో వచ్చిన ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-81597182523195115922011-09-10T22:50:30.946+05:302011-09-10T22:50:30.946+05:30:) నేనన్నది పరమాత్మకి మనిషి పోలికలని ఆపాదించమని కా...:) నేనన్నది పరమాత్మకి మనిషి పోలికలని ఆపాదించమని కాదండీ. "ఈ లాజిక్" కాదు.
"ఇలాంటి లాజిక్" ఏదైనా ఉందేమో ఆలోచించండి అని. రాగద్వేషాలని, మనుషుల పోలికలని భగవంతుడికి ఆపాదించమని కాదు. చివరి మజిలీ మరణమేనని తెలిసీ మనిషి ఆ మరణం కోసం ఎదురు చూస్తూ కూర్చోనట్టే, మీరన్నట్టు ("తను తప్ప మరెవరూలేనపుడు") తను తప్ప మరెవరూ లేరని తెలిసినా నిరంతరం సృష్టిరచన చేయడం వెనుక శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-27758215804625968032011-09-10T15:16:42.549+05:302011-09-10T15:16:42.549+05:30@కొత్తపాళిగారుః బానేవున్నానండీ, తెలుసుకోవడం ఎక్కువ...@కొత్తపాళిగారుః బానేవున్నానండీ, తెలుసుకోవడం ఎక్కువౌతుంటే ప్రశ్నలు కూడా ఎక్కువౌతున్నాయి.
BTW, పెళ్ళిని ఉపద్రవం అనేశారు! మీ ఇంట్లోవాళ్ళు బ్లాగులు చూడరా ;)
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

@శిశిరః మనిషిని సరియైన మార్గంలో నడిపించడానికి విశ్వాసాలను (మతాలు, ధర్మాలు వగైరా) ఏర్పరుచుకున్నాము అని అంటే వాటిలో exaggerations లేకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అలా కాకుండా అవి 'నిజం' ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-84170725889975310342011-09-09T15:11:44.996+05:302011-09-09T15:11:44.996+05:30మతమనేది మనిషి మనుగడ సరైన దిశగా సాగడానికి ఒక ఊతమేమో...మతమనేది మనిషి మనుగడ సరైన దిశగా సాగడానికి ఒక ఊతమేమో! నువ్వు తాగితే ఆరోగ్యం పాడవుతుంది, తాగకు అని ఏ డాక్టరో చెప్పినా వినని మనిషి ఈ ఫలానా పుణ్య దినాన నువ్వు తాగితే మహాపాపం అన్నమాట విని ఆరోజు రాత్రి 12 దాటేవరకూ ఓపిగ్గా ఎదురుచూసి మరీ అప్పుడు తాగుతాడు. :) ఈ మోక్షసాధనలూ అవీ కూడా అలాంటివేనేమో. మోక్షం అంటే జనన రహిత స్థితి అని చెప్పడంవల్ల మనిషి ఈ జన్మలోనే అన్ని రకాల కష్ట సుఖాలనూ చూస్తూండడం వల్ల మరు జన్మ శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-91703746912826242012011-09-08T22:35:14.725+05:302011-09-08T22:35:14.725+05:30Deep stuff, man!
Everything alright with you??
ఇటీ...Deep stuff, man!
Everything alright with you??
ఇటీవల ప్రేమలో ఫెయిలవడం, కొత్తగా ఉద్యోగంలో చేరడం, పెళ్ళి చేసుకోవడం లాంటి ఉపద్రవాలేమీ జరగలేదు కద??కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com