tag:blogger.com,1999:blog-1443176434213567839.post4473320318730773955..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: ఇంత బేవార్స్గాల్లేంట్రా బాబు..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-38872082192266408812010-06-01T18:56:31.999+05:302010-06-01T18:56:31.999+05:30@హారం ప్రచారకులు : నేనూ ఎప్పుడొ హారంలో చేరాను. హిట...@హారం ప్రచారకులు : నేనూ ఎప్పుడొ హారంలో చేరాను. హిట్లు, వ్యాఖ్యలు సంపాదించున్నానండి.
సమయం వెచ్చించి వ్యాఖ్య రాసినందుకు నెనర్లు.
@కవిత గారు: లైట్ తీసుకొండి. వీళ్లు మారరు, మారాల్సింది మనమే. ప్రజలగురించి ఆలోచించే నాయకులు ఉన్నారు కాని వాళ్లను నమ్మేవాళ్లె తక్కువ...కాని ఇది మారుతుంది తప్పకుండా...ఆ రోజు ఎంతో దూరంలో లేదు...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-24648389153691713812010-06-01T15:31:51.535+05:302010-06-01T15:31:51.535+05:30asalu ento ee rajakiyanayakula theeru...evvari ki ...asalu ento ee rajakiyanayakula theeru...evvari ki artham kaavu....antha dongale....retirement age lo rastranni eladaniki vachaaru mana CM garu....idhe chance ani rechipothunnadu KCR ...em cheptham andi .....prajala gurinci alchince nayakudu okkadu ledu....కవితhttps://www.blogger.com/profile/05776883040827716387noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-84863265599582450522010-05-27T11:28:47.444+05:302010-05-27T11:28:47.444+05:30nagarjuna చారి గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను...nagarjuna చారి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-59109422414322319972010-05-24T21:29:28.616+05:302010-05-24T21:29:28.616+05:30@చదువరి గారు: అర్థంకానిదేంటంటే చంద్రబాబుగారివ్ వ్య...@చదువరి గారు: అర్థంకానిదేంటంటే చంద్రబాబుగారివ్ వ్యవహార శైలి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది అది పార్టి కూదేలవుతుందన్న బాధవల్లో, ఎలక్షన్లు ఓడిపోతున్నందుకో...

స్పందనకు నెనర్లు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-76853996644662066792010-05-23T22:48:23.653+05:302010-05-23T22:48:23.653+05:30బాబు స్టేట్మెంటు మాత్రం జోకే! "CM హెలికాప్ట్...బాబు స్టేట్మెంటు మాత్రం జోకే! "CM హెలికాప్ట్రర్లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!" -బాగా చెప్పారు.

సభలో బాబు చేసుకున్న ఆ సెల్ఫుగోలు బాబును జీవితాంతం వదలదేమో! :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-31815754923572341492010-05-23T18:45:14.385+05:302010-05-23T18:45:14.385+05:30@చందు : అందరినీ ఎదో తిట్టేయాలనికాదులే..,న్యూస్ చదు...@చందు : అందరినీ ఎదో తిట్టేయాలనికాదులే..,న్యూస్ చదువుదామని ఇవాళ పేపరు తెరిస్తే వీళ్లందరూ ఒకేసారి ఇలా అర్థంపర్దం లేకుండా మాట్లాడారనిచూసి తిక్కరేగి ఇలా కక్కాను.

@అజ్ఞాత, కొత్తపాళీ : కృతజ్ఞతలు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-59102721041678673922010-05-23T17:51:26.374+05:302010-05-23T17:51:26.374+05:30yes, so trueyes, so trueకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-82126826872010093072010-05-23T13:50:42.282+05:302010-05-23T13:50:42.282+05:30Super ga chepparuSuper ga chepparuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-19340714733459243272010-05-23T12:13:13.375+05:302010-05-23T12:13:13.375+05:30అన్నాయ్...... నేటి రాజకీయాలు ఇంతే....అందరూ దొంగలే ...అన్నాయ్...... నేటి రాజకీయాలు ఇంతే....అందరూ దొంగలే దొరికితే!!!!!!!!
అందరిని తిట్టు కుంతూ పొవదం కష్టం.. ..తమరు కొందరినే తిడితే మిగిలిన వాళ్ళు మంచోళ్ళు అయినట్టు అనిపిస్తాది..ఏకి పారేయంది అందరినీ!!N S S Sarath Chandrahttps://www.blogger.com/profile/10952809250830508734noreply@blogger.com