tag:blogger.com,1999:blog-1443176434213567839.post5187544753973962760..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: చెత్త పోస్టు, సుత్తి పోస్టు - పని లేకపోతేనే చదవండి..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-90904973723933054722011-06-16T14:12:10.562+05:302011-06-16T14:12:10.562+05:30ఏమైపోయారండీ? బ్లాగులు చదవలేక అజ్ఞాతవాసమా?ఏమైపోయారండీ? బ్లాగులు చదవలేక అజ్ఞాతవాసమా?శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-33267044269776807432011-06-11T16:46:58.997+05:302011-06-11T16:46:58.997+05:30మాట్లాడుతుంది జంక్ మెయిల్స్ గురించే ఎన్నెలగారు కాక...మాట్లాడుతుంది జంక్ మెయిల్స్ గురించే ఎన్నెలగారు కాకపోతే మీ కవిత్వానికి నా పైత్యం కొంత రంగరించి బ్లాగులకు కూడా అన్వయించేసాను :D..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-68340561861875440152011-06-01T04:37:36.830+05:302011-06-01T04:37:36.830+05:30నాగార్జున గారూ,
మనం మాట్లాడుకుంటున్నది జంక్ మెయిల్...నాగార్జున గారూ,
మనం మాట్లాడుకుంటున్నది జంక్ మెయిల్స్ గురించి అనుకున్నా...బ్లాగ్ ల గురించా??????Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-89032011909096518572011-05-31T14:00:04.798+05:302011-05-31T14:00:04.798+05:30బ్లాగులకు పునః స్వాగతం ఎన్నెలగారు :)
>>డిలీ...బ్లాగులకు పునః స్వాగతం ఎన్నెలగారు :)

>>డిలీట్ బటన్ కనిపెట్టిన వారికి కృతజ్ఞతలు...
ఈ లెఖ్ఖన (నా) బ్లాగు పోస్టులకు డిలీట్ బటన్ లేకపోవడంతో మనం (మీరందరు) ఎంత ఇబ్బంది పడుతున్నామో (పడుతున్నారో) !..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-97994443759963222011-05-29T09:56:12.431+05:302011-05-29T09:56:12.431+05:30నాకు తెలిసున్న ఒకావిడ కమ్మ్యూనిటీ సెంటర్ లో పని చే...నాకు తెలిసున్న ఒకావిడ కమ్మ్యూనిటీ సెంటర్ లో పని చేస్తారు...మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని మెయిల్స్ పంపుతారో...చాలా సార్లు "నేను చదువుతో చాలా బిజీ అండీ, నాకు జంక్ మెయిల్స్ కొన్ని రోజులు పంపొద్దు " అని చెప్పా కూడా...డిలీట్ బటన్ కనిపెట్టిన వారికి కృతజ్ఞతలు...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-26887794957451447262011-04-25T15:40:41.794+05:302011-04-25T15:40:41.794+05:30ప్రతీకారమే పరమపదసోపానం అని వర్మ ఎందుకన్నాడో ఇప్పుడ...ప్రతీకారమే పరమపదసోపానం అని వర్మ ఎందుకన్నాడో ఇప్పుడు తెలుస్తుంది

:)Ravithejahttps://www.blogger.com/profile/17352142802661204902noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-34964783773940423942011-04-24T15:15:40.283+05:302011-04-24T15:15:40.283+05:30>>ఆ పంపిన వారికి మైల్ చెయ్యండి మీ ఈ పోస్టు. ...>>ఆ పంపిన వారికి మైల్ చెయ్యండి మీ ఈ పోస్టు.

అద్భుతంగా సెలవిచ్చారు గురూజీ.., ప్రతీకారమే పరమపదసోపానం అని వర్మ ఎందుకన్నాడో ఇప్పుడు తెలుస్తుంది :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-43243253075706769942011-04-23T18:53:51.404+05:302011-04-23T18:53:51.404+05:30పనీ పాడు లేని వాడనైనా కొంచెం లేట్ ఆలస్యంగా చూశాను ...పనీ పాడు లేని వాడనైనా కొంచెం లేట్ ఆలస్యంగా చూశాను ఈ మీ పోస్టు. పనీ పాడు లేని వాళ్ళు పంపుతారు అలాంటి మైలులు. పని పాడు లేనప్పుడు మళ్ళీ మీరు, ఆ పంపిన వారికి మైల్ చెయ్యండి మీ ఈ పోస్టు.

మీ చిరాకు కి నా మద్దత్తు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-29490532954934540772011-04-19T21:08:52.985+05:302011-04-19T21:08:52.985+05:30మినర్వా గారుః తప్పదండి అప్పుడప్పుడు అలా ఇచ్చుకోవాల...మినర్వా గారుః తప్పదండి అప్పుడప్పుడు అలా ఇచ్చుకోవాలి, లేకపోతె మట వినరు...
కావ్యః పిచ్చి పీక్ స్టేజిలోకి వెళ్ళింది.... :|
ప్రవీణగారు: మీరు చిరాకు పడ్డారా...., హ్మ్, టైటిల్ జస్టిఫికేషన్ బాగా చేసానన్నమాట.
సౌమ్యాజీః మీ వ్యాఖ్యలో రెండో పేరా గురించి మాట్లాడను కాక మాట్లాడను. అలా చేసి మూతి కాల్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయ్. పైగా మెదటి క్యాటగిరి వాళ్లకు సమాధానం చెప్పడమంత సులువుకాదు వీళ్లకు ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-25119203910273152082011-04-19T20:32:52.041+05:302011-04-19T20:32:52.041+05:30ఓహ్ నాగార్జున ఈ బ్లాగ్ మీది కదా , రవి గారి బ్లాగు...ఓహ్ నాగార్జున ఈ బ్లాగ్ మీది కదా , రవి గారి బ్లాగు అనుకున్నాను :DSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-88229800021028360082011-04-19T17:16:16.267+05:302011-04-19T17:16:16.267+05:30అప్పుడప్పుడూ జీవితంలో అట్లాకూడా జరుగుతూంటుంది బాస్...అప్పుడప్పుడూ జీవితంలో అట్లాకూడా జరుగుతూంటుంది బాస్. లైట్ తీస్కోడమే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-23491932572396458492011-04-19T13:54:05.855+05:302011-04-19T13:54:05.855+05:30ఇలాంటివి ఒకటి రెండూ కాదు. ఒక మైల్ - భర్త కి కేన్సర...ఇలాంటివి ఒకటి రెండూ కాదు. ఒక మైల్ - భర్త కి కేన్సరో వల్లకాడో, చేతిలో చిల్లిగవ్వ లేదు, సహాయం చెయ్యండి అని - నాకు తెలిసి ఓ 150-200 సార్లు నాకు ఈ మైల్ వచ్చుంటుంది, ఎంత చిరాకేస్తుందో.

ఇంకో రకం ఉన్నాయి. దేవుడి ఫొటోలు, మంత్రాలు పంపించి ఓ 100 మందికి పంపండి. పంపితే మేజిక్ జరుగుతుంది, లేకపొతే మీరు సర్వనాశనం అయిపోతారు అని వస్తాయి మైల్స్...ఏ పుట్టలో ఏపాముందో అని జనాలు address book లో ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-1736502140009093942011-04-19T10:39:41.077+05:302011-04-19T10:39:41.077+05:30మీరు చిరాకులో కూడా భలే పోస్ట్ రాసారండి.. మీ చిరాకు...మీరు చిరాకులో కూడా భలే పోస్ట్ రాసారండి.. మీ చిరాకుకు సానుభూతి తెలుపుతూ నా చిరాకును కూడా ఆడ్ చేస్తున్నా..ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-34449642817894052002011-04-19T09:31:59.151+05:302011-04-19T09:31:59.151+05:30రవి గారు బాగా చిరాకు వచ్చినట్లుంది మీకు :)
మీ చి...రవి గారు బాగా చిరాకు వచ్చినట్లుంది మీకు :)
మీ చిరాకు చూపిస్తే , మానవత్వం లేని materilist గ్రూప్ లో కలిపేస్తారు జాగ్రత్త .
ఇప్పుడు ఈ కామెంట్ చూసి పని పాట లేకుండా కామెంట్ రాయటం ఎందుకు తిట్టకండి :DSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-61953129704858595772011-04-19T09:01:38.154+05:302011-04-19T09:01:38.154+05:30ఏమయ్యింది అంతలాగా రియాక్ట్ అయిపోయావ్ ..
నువ్వు గ...ఏమయ్యింది అంతలాగా రియాక్ట్ అయిపోయావ్ ..

నువ్వు గొంతు చిన్చుకోడం వల్ల ఎవ్వడు మారడు ..కదా ..

కూల్ బాబు కూల్ .. సరేనా ..Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-5212534581442132592011-04-19T09:01:27.951+05:302011-04-19T09:01:27.951+05:30ఈ మధ్యే ఈ mail reply-all లో ఫార్వార్డ్ చేసినందుకు ...ఈ మధ్యే ఈ mail reply-all లో ఫార్వార్డ్ చేసినందుకు ఎవరికో గట్టిగా ఇచ్చుకున్నాను.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com