tag:blogger.com,1999:blog-1443176434213567839.post564692556186774566..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: రొబో! రొబో! ఈ సినిమా చాలా ఖరీదు గురూ.....nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-57127657486667012962011-07-15T18:15:25.240+05:302011-07-15T18:15:25.240+05:30nice post,chalaa baga rasaru..keep posting...nice post,chalaa baga rasaru..keep posting...SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-34354556176565482722011-03-05T10:43:49.858+05:302011-03-05T10:43:49.858+05:30హ్హహ్హహ్హ.. సినిమా చూడడానికి ఇన్నిపాట్లా?హ్హహ్హహ్హ.. సినిమా చూడడానికి ఇన్నిపాట్లా?శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-72449418934089898582011-03-01T21:08:25.604+05:302011-03-01T21:08:25.604+05:30chaari gaaru, bavundandi comedy, keep rocking........chaari gaaru, bavundandi comedy, keep rocking........!Mopuri K Reddyhttps://www.blogger.com/profile/01841317910330280453noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-15113624786107677152011-02-19T22:35:25.424+05:302011-02-19T22:35:25.424+05:30ఆహ్లాదగారు, మీరుగనక ఈ బ్లాగులోకంలో తిరుగుతూ మీ పొర...ఆహ్లాదగారు, మీరుగనక ఈ బ్లాగులోకంలో తిరుగుతూ మీ పొరపాటువల్లో నా అదృష్టంవల్లో ఈ కామెంటును చూస్తే ఒక చిన్న రిక్వెస్టు...మీ బ్లాగును చూసి కామెంట్ పెడదామని ఎంత ప్రయత్నించిన కావడంలేదు. కామెంట్ బాక్స్ పూర్తిగా కనపడటంలేదు...టెంప్లెట్ వల్ల అనుకుంటా....మరొకటి కామెంట్లకు మోడరేషన్ పెట్టి వర్డ్ వెరిఫికేషన్‌ను తీసేయండి.

ముందే చెప్పాగా పోస్టు ఒక సినిమా అని. మీ కామెంటుకు ధన్యవాదాలు.
*************..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-6573902911844959982011-02-16T07:00:55.786+05:302011-02-16T07:00:55.786+05:30ఆ ఇప్పుడే మీ కామెంటు చూడానికి కళ్ళు తెరిచానండీ :))...ఆ ఇప్పుడే మీ కామెంటు చూడానికి కళ్ళు తెరిచానండీ :)) ఏంటామ్మ కావ్...యా లన్నర్ అందరూ వాడాలా?? ఇంకా నయం ఆకలేసినా అందరు బ్రంచ్,లన్నర్ మాత్రమే తినాలి అనలేదు.అప్పౌడు మళ్ళి కళ్ళు తిరిగి పడిపోతాము :))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-3041532120138594422011-02-15T17:08:49.966+05:302011-02-15T17:08:49.966+05:30అయ్యో పాపం నాగ్ గారు మీ కష్టాలు అన్నీ కలిపితే మళ్ళ...అయ్యో పాపం నాగ్ గారు మీ కష్టాలు అన్నీ కలిపితే మళ్ళీ ఒక సినిమా అయ్యేలా ఉందిగా

కావ్య లన్నర్ కేకAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-12585171279890884172011-02-15T11:55:04.410+05:302011-02-15T11:55:04.410+05:30>>[కళ్ళు తిరిగి పడిపోయిన ఇందు]
అలో...ఇందుగోర...>>[కళ్ళు తిరిగి పడిపోయిన ఇందు]
అలో...ఇందుగోరు లేచారా అండి..ప్లీజ్ కళ్లు తెరవండి. అసలే మీ పుట్టినరోజు...మీకు ఇలా స్పృహ తప్పేట్టు షాకులిచ్చానని తెలిస్తే మీ అభిమానులు నాపై దండయాత్ర చేసేయగలరు :(

@కావ్యగారు:
>>బ్రాంచ్ లన్నర్ అందరు వాడి తీరాల్సిందే <<
వాడము అని ఎవరన్నారండీ బాబు...ఎటొచ్చి వేరోకలాగా వాడాతాము...

ధర్నా చెత్తారా...యాండే పప్పుగారు..ఓపాలి..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-27377768011098262102011-02-15T09:24:38.860+05:302011-02-15T09:24:38.860+05:30ఇందు కి కుళ్ళు నా పద ప్రయోగం అంత పాపులర్ అయిపోతుం...ఇందు కి కుళ్ళు నా పద ప్రయోగం అంత పాపులర్ అయిపోతుంది అని :) అందుకే పట్టించుకొద్దు అని చెప్తోంది .. బ్రాంచ్ లన్నర్ అందరు వాడి తీరాల్సిందే
లేకపోతె ఈ బ్లాగులో ధర్నా చేస్తాAnonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-69895473676704079832011-02-15T03:14:28.065+05:302011-02-15T03:14:28.065+05:30ఐతే ఇంకేంటీ! గంగులీకి నా బ్లాగ్ కూడా చూపించేయండీ.భ...ఐతే ఇంకేంటీ! గంగులీకి నా బ్లాగ్ కూడా చూపించేయండీ.భాష అర్ధం కాకపోయినా పర్లేదు.మీ ఫాన్ బ్లాగ్ అని చెప్పండీ..అలాగే ఒక కామెంటు కూడ కొట్టమనండీ. గంగులీ నాకు కామెంట్ పెట్టాడని నేను ఒక టపా వేసుకుంటా :))

నేనెప్పుడూ అంతే!! గుడ్ గర్ల్ కదా! :))
అరటన్ను చక్లెట్లే! అయ్యబాబొయ్! [కళ్ళు తిరిగి పడిపోయిన ఇందు]ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-50766964150993154452011-02-15T01:57:24.102+05:302011-02-15T01:57:24.102+05:30గంగులి ఆటోగ్రాఫా....., ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుం...గంగులి ఆటోగ్రాఫా....., ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుంటా. ఇవ్వనూ అని బెట్టు చేస్తే ఇందు మేడం ఇవ్వమన్నారని చెప్పిమరీ తీసుకుంటా :)

>>ఈ బ్రంచ్ ఏంటో..లన్నర్ ఏంటో...అసలె పాపం ఆకలయ్యి

థాంక్స్ ఇందుగారు కనీసం మీరైనా అర్ధం చేసుకున్నారు భావం ముఖ్యమని. ఇందుగ్గాను మీకు టన్ను చాక్లెట్లు పార్సెల్ల్ల్ల్......nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-76274021828431316912011-02-15T01:41:41.411+05:302011-02-15T01:41:41.411+05:30మీరు ఖరగ్పూరా? కొల్కతాలో గంగూలీని ఎప్పుడైనా చూసారా...మీరు ఖరగ్పూరా? కొల్కతాలో గంగూలీని ఎప్పుడైనా చూసారా? ఈసారి చూస్తే...నా పేరు మీద ఆటోగ్రాఫ్ తీసుకోండే! :) అది తరువాత నేను మీ దగ్గర తీసుకుంట :) అలగే గంగూలీని అడిగానని చెప్పండి.'ఇందు మీకు భీకరమైన ఫాన్' అని కూడా చెప్పండీ!!

మీ కష్టలు చాలా ఫన్నిగా ఉన్నాయ్! ;) శంకర్ సరే....ఒక సినిమాకి వెయ్యినూటపదహార్లు చదివించుకున్నరుగా! మీరు అసలు కేక! :))

ఈ బ్రంచ్ ఏంటో..లన్నర్ ఏంటో...అసలె ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-45723618955215481502011-02-14T17:38:20.049+05:302011-02-14T17:38:20.049+05:30@కావ్యగారు: పోన్లెండి ఎవరి క్రియేటివిటి వారికానందం...@కావ్యగారు: పోన్లెండి ఎవరి క్రియేటివిటి వారికానందం..మీరలగే కంటిన్యూ అవండి
BTW " టిటి వచ్చినప్పుడు బాత్రూంలో దాక్కొవచ్చు" అవిడియా కేక...ఈసారి ఎప్పుడైనా వెళ్తే అసలు టికెట్టే తీసుకోకుండా మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా :D

@ఎన్నెలమ్మ: పవర్ పులి ని లింకులో పెట్టాను. అది నొక్కి చూడంది అర్దమౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే కొమరం పులి చూసి బొక్కపెట్టించుకున్నాం.

@..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-76754367177503142712011-02-14T12:56:50.236+05:302011-02-14T12:56:50.236+05:30అబ్బో చారి గారు...సూపరండీ...మీ టపా.... మరి తలైవర్ ...అబ్బో చారి గారు...సూపరండీ...మీ టపా.... మరి తలైవర్ సినిమా చూడాలంటే ఆమాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా...
>>ఇతి రోబో చిత్ర దర్శనార్థం మత్ చే కర్మాణి సమస్థ అవస్థయహః సమాప్తహః..
కెవ్వ్..కేక....
ఆచార్యుడి ప్రవచనాలను గుర్తుపెట్టుకుని పూర్తి అవగాహనతో సినిమాకి వెళ్ళెదము... ప్రవచనములకు ధన్యవాదములు...
:pస్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-63414701933028121942011-02-14T06:30:58.116+05:302011-02-14T06:30:58.116+05:30//అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న ర...//అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు//..నాకు అర్థం కాలా!

//శంకర్ ఈ సినిమా కోసం 160 కోట్లు ఖర్చు పెట్టించాడు...మనం ఆఫ్ట్రాల్ 330 పెట్టలేమారా//
సూపరు

మరి మీరు సదరు నరేష్ గారిని కోపం తో నాలుగు దులుపుళ్ళు దులిపి ఉండాలే, మీకూ చెప్పొచ్చుగా ఆ విషయం అని...యేమైనా మీరు తెగ నిదానస్తులు సుమీ!,.పాపం,మా నాగర్జున గారి కార్డుకి పెద్ద చిల్లే పడింది మరి!
Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-33686123120769875352011-02-14T04:43:50.828+05:302011-02-14T04:43:50.828+05:30నో నేనసలే మోనార్క్ ని .. ఎవరి మాట వినను .. అయిన చు...నో నేనసలే మోనార్క్ ని .. ఎవరి మాట వినను .. అయిన చుక్కల వల నిపుణులు చెప్తే అసలు వినను .. మా SAP ఫీల్ అవుతుంది :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-79465935569331040142011-02-13T21:04:23.684+05:302011-02-13T21:04:23.684+05:30కావ్యగారు.....వెనకో ముందో ఆ హైబ్రిడ్ మీల్స్‌కు కూడ...కావ్యగారు.....వెనకో ముందో ఆ హైబ్రిడ్ మీల్స్‌కు కూడా క్రానాలాజికల్ ఆర్డర్ అవసరమా. ఈ విషయంలో నాకు శ్రావ్యగారి లాంటి ప్రొఫెషనల్స్ సపోర్ట్ ఉంది మీరుకూడా ఒప్పేసుకోండి ఓ పనైపోద్ది

@శ్రావ్యగారుః :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-54160280875432135542011-02-13T17:00:06.634+05:302011-02-13T17:00:06.634+05:30మద్యలో ... బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మద్యలో చేసేది ...మద్యలో ... బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మద్యలో చేసేది బ్రంచ్
లంచ్ కి డిన్నర్ కి మద్యలో చేసేది లన్నార్ :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-30705313170329806112011-02-13T16:56:16.952+05:302011-02-13T16:56:16.952+05:30బావున్నాయి మీ రోబో కష్టాలు :)
బ్రంచ్ అంటే breakfa...బావున్నాయి మీ రోబో కష్టాలు :)
బ్రంచ్ అంటే breakfast + lunch అది లంచ్ కి ముందూ కాదు వెనుకా కాదు :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-37195947059863847992011-02-13T16:55:35.952+05:302011-02-13T16:55:35.952+05:30నాగార్జున గారు పులి దెబ్బ మీకు తగిలిందా .. నాకు కూ...నాగార్జున గారు పులి దెబ్బ మీకు తగిలిందా .. నాకు కూడా తగిలింది ..
అసలు ఆ రోజు గురించి రాస్తే అది ఒక పెద్ద పోస్టు కుడా అవుతుంది .. అందుకే రోబో సినిమా టికెట్లు తీసుకుని మరీ వెనక్కి ఇచ్చేసాం ..
అసలే వీక్ హార్ట్ .. ఇలాంటి బయంకర దృశ్యాలు అది చుస్తే తట్టుకోలేదు అని .. నెట్ లో చూస్తేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది :)
అయిన బలే రాసారు ఫన్ని గా .. సూపర్ అంతే :) ... అయినా టి టి Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-28448081412930370892011-02-13T16:30:24.864+05:302011-02-13T16:30:24.864+05:30@అపర్ణః లంచ్‌కు ముందు చేసామా తరువాత చేసామాన్నది కా...@అపర్ణః లంచ్‌కు ముందు చేసామా తరువాత చేసామాన్నది కాదు పాయింటు, రెండు కలిపి ఒకేసారి చేసాం కాబట్టి బ్రంచ్...got it :P
నీ లాజిక్‌లో తప్పులేదులే...మేము చేరుకునే సరికి మధ్యాహ్నం మూడైంది ఆ బ్రంచ్ చేసి మాల్లో కాస్త ఉత్తుత్తి షాపింగ్ చేసి సినిమా చూసాం.

@హరేః బాబు ఆ UPSRTC బస్సులో వెళ్ళానుగా నేను. ఈ కలకత్తా బస్సులతో పోల్చుకుంటే చాలా బెటర్ అవి. ఈసారి కలకత్తా వెళ్తే నీ కోసం వాటి ఫొటోలు ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-32829091592527657752011-02-13T11:06:50.237+05:302011-02-13T11:06:50.237+05:30హహ్హహ్హా.. నాగార్జున కెవ్వు.. సూ...పర్గా రాసావు ట...హహ్హహ్హా.. నాగార్జున కెవ్వు.. సూ...పర్గా రాసావు టపా:)
కానీ నాకో డవుట్..;) బ్రంచ్ అంటే లంచ్ కన్నా ముందు కదా చేసేది.. అదయ్యాక సినిమాకెళ్లి, బైటికి వచ్చేసరికి అర్థ రాత్రి అయిందా..?
హిహ్హ్హిహ్హి.. ఇలా అసలు టపానొదిలేసి పిచ్చి లాజిక్కులు అడుగుతుంటే ఇప్పుడు నీకేదో సామెత గుర్తొస్తుంది కదూ.. మీ కష్టాలు మాత్రం కేక;) ఇక కథ ముగింపు ఉంది చుసావూ అద్భుతం అంతే..:))))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-5579920711388708852011-02-13T01:14:50.718+05:302011-02-13T01:14:50.718+05:30హహ
roorkee to ISBT-4 hrs
ISBT to IIT- 1hr
IIT to ...హహ
roorkee to ISBT-4 hrs
ISBT to IIT- 1hr
IIT to Noida/gurgaon
మరో 1.30 hr :)
బస్ జర్నీ కదా ఇలాంటి అవస్తలేమి ఉండవు కాకపొతే UPSRTC బస్ లే దారునాతి దారుణంహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-10500062594130100562011-02-13T01:09:44.833+05:302011-02-13T01:09:44.833+05:30ROBO = Bicentennial man !!
wah what a comparison s...ROBO = Bicentennial man !!
wah what a comparison sir ji....

మేము హౌరా వెళ్లడం ఫర్లేదు అనుకోవచ్చు...రూర్కి వాళ్లు ఢిళ్లి దాకా వచ్చేవాళ్లా...OMG!!
hats-off to their patience..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-81088866927792078572011-02-13T01:04:32.262+05:302011-02-13T01:04:32.262+05:30తెలుగు సినిమా కోసం ఇన్ని కష్టాలా..:(
Bicentennial ...తెలుగు సినిమా కోసం ఇన్ని కష్టాలా..:(
Bicentennial Man అని DC ++ లో ఒక్క సెర్చ్ కొడితే దొరికేసేది కదా

తెలుగు సినిమా రిలీజ్ అయితే రూర్కీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ కి తెగ వచ్చేవారు కాకపోతే 170kms కదా రోడ్ కనెక్టివిటీ కూడా బావుంటుంది

మీరు ఖరగ్ పూర్ to హౌరా :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-27758379085696220522011-02-13T00:57:14.748+05:302011-02-13T00:57:14.748+05:30@nishant: thanks for your laughs here bro...they a...@nishant: thanks for your laughs here bro...they are welcome....

by the way నీకు ఓ చిన్న coincidence చెప్పాలి. కొన్ని నెలల తరువాత ఇవాళ మధ్యాహ్నం నా బుక్మారక్స్ను అప్డేట్ చేస్తుండగా మీ బుక్‌మార్క్ వద్ద ఆగాను. చెక్ చేస్తే మీ బ్లాగులో చాలా రోజులుగా కొత్త పోస్టు వెయ్యలేదని తెలిసింది. ఈ ముక్క మీ బ్లాగులోనే చెబుదామనుకున్నా....and see you've some here to comment on my post :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.com