tag:blogger.com,1999:blog-1443176434213567839.post6051966841460676045..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-18970160758181846962011-03-05T08:47:53.579+05:302011-03-05T08:47:53.579+05:30బయాలజీ అంటె భయమని వదిలేసి పొరపాటు చేసా..!!! ఇప్పుడ...బయాలజీ అంటె భయమని వదిలేసి పొరపాటు చేసా..!!! ఇప్పుడు చదివితే బాగా అర్థం అయ్యింది..అయ్యో...డాక్టరు అయ్యే చాన్స్ పోగొట్టుకున్నానే :(Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-1484585372638894182011-03-04T19:56:20.575+05:302011-03-04T19:56:20.575+05:30I really like your post. Will continue reading you...I really like your post. Will continue reading your blog. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-19053312967467156892011-03-02T09:24:09.091+05:302011-03-02T09:24:09.091+05:30మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన ...మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువుశివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-63107524873426789112011-02-21T20:09:13.153+05:302011-02-21T20:09:13.153+05:30మీకు అభినందనలు.. బాగా రాశారండీ! పైన మీరు చెప్పినదా...మీకు అభినందనలు.. బాగా రాశారండీ! పైన మీరు చెప్పినదాని ప్రకారం మీరు ఇంజనీర్ అయ్యుండి కూడా బయాలజీ వ్యాసాన్ని చక్కగా రాశారు :)
పైన శ్రీను గారి కామెంటుతో ఏకీభవిస్తున్నాను. కృత్రిమంగా ఒక కణాన్ని పూర్తిగా తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఒకవేళ అది జరిగినా కూడా వెనువెంటనే, చకచకా ప్రాణులని పుట్టించెయ్యలేము.. మీరన్నట్టు కంప్యూటర్లు, భౌతిక శాస్త్రంతో పోలిస్తే జీవంలో చాలా సంక్లిష్టత ఉంది .. దాని వల్లమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-24901118880948327652011-02-20T19:39:50.343+05:302011-02-20T19:39:50.343+05:30బులుసు సుబ్రహ్మణ్యం గారి కామెంటు ఈ-మెయిల్ ద్వారా.....బులుసు సుబ్రహ్మణ్యం గారి కామెంటు ఈ-మెయిల్ ద్వారా..

మీరు బహుశా ఈ కింది న్యూస్ ఐటెమ్ చూసే ఉంటారు. BBC homepage లో అనుకుంటాను చూసి ఇక్కడ పెట్టాను. Related articles కూడా అక్కడ ఉన్నాయి. వీలైతే చూడండి.

ఈ విధమైన playing god ప్రయోగాలు, Ethics of Genetic research, manipulations గురించి చాలా చాలా చర్చలు జరిగాయి. ఆ కాలం లో. ఇప్పుడు కూడా ఇంకా ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-88587620163693056502011-02-19T22:05:07.861+05:302011-02-19T22:05:07.861+05:30అవును శ్రీనుగారు జీవశాస్త్రంలో పురోగతి భౌతికశాస్త్...అవును శ్రీనుగారు జీవశాస్త్రంలో పురోగతి భౌతికశాస్త్ర పురోగతి కన్నా తక్కువగా అనిపిస్తుంది. బహుశా biology లో ఉన్న సంక్లిష్టత కారణం కావచ్చు.

and thanks a lot for taking time out of your schedule to go through the article.

@కావ్య:పోస్టు రాసినంతమాత్రానా నేనేమి ఇందులో ఎక్స్పర్ట్ అనుకునేరు.....ఇంజనీరు స్టూడెంటుని సో నాక్కుడా పెద్దగా తెలియదు. ఆర్టికల్ చదువుతున్నప్పుడైతే ఎప్పుడో పదో ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-70776238852095623952011-02-19T16:53:35.830+05:302011-02-19T16:53:35.830+05:30హాయ్ నాగార్జున,
కరెంట్ సైన్స్ మీద మీలాంటి కొందరు బ...హాయ్ నాగార్జున,
కరెంట్ సైన్స్ మీద మీలాంటి కొందరు బ్లాగర్లు రాయడం సంతోషం కలిగించే విశయం.

క్రెగ్ వెంటర్ బృందం చేసిన ఈ పరిశోధన సైన్స్ లో ఒక కొత్త అధ్యయనానికి తెరతీసినా, ప్రకృతిని, జీవాన్నీ, జీవావిర్భావాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నామనే చెప్పొచ్చు. ఈ పరిశోధన సృష్టికి ప్రతిసృష్టి కాదు, కేవలం అనుకరణన మాత్రమే. కృత్రిమంగా తయారు చేసిన జన్యుక్రమంతో కణాన్ని ఏక లింగంhttps://www.blogger.com/profile/02317912642125759234noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-78741690763619664632011-02-19T07:11:35.052+05:302011-02-19T07:11:35.052+05:30బాగా రాసారు .. కాని నాకో డౌటు ..
ఇప్పుడు మీరు చెప...బాగా రాసారు .. కాని నాకో డౌటు ..
ఇప్పుడు మీరు చెప్పేది . కృత్రిమంగా ప్రాణాన్ని తయారు చెయ్యచ్చు అనా .. ఇలాంటి సృష్టి విరుద్దమైన పనులు కూడా చేయ్యగాలమంటార ..
నాకొకటి అనిపిస్తోంది .. ఇప్పుడు వాళ్ళేదో తాయారు చేసి ఆ ప్రాణికి ఆలోచించే స్వతహాగా .. లక్షణం కల్పిస్తే అది మన వినాశనానికి దారి తీస్తుందేమో ... హ్మ్ .. నాకు సబ్జక్ట్ అంత రాదు .. సో ..నేనేమి విస్లేశించలేను ..:)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.com