tag:blogger.com,1999:blog-1443176434213567839.post6205570125805763206..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: వీకెండు ముచ్చట్లు......nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-23657678603255846782012-06-20T21:51:08.622+05:302012-06-20T21:51:08.622+05:30Nice writeup.Nice writeup.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-49145876186807124522012-05-14T07:54:11.175+05:302012-05-14T07:54:11.175+05:30:))
Gun"toor" is Good :)):))

Gun"toor" is Good :))Anonymoushttps://www.blogger.com/profile/16396067322530720476noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-40071630172647720572012-05-09T22:37:40.964+05:302012-05-09T22:37:40.964+05:30@ నాగార్జునా !
>> ఇంకా మీ గుం'టూర్' ...@ నాగార్జునా !
>> ఇంకా మీ గుం'టూర్' లో ఏమి మిస్సయ్యానో చెప్పు మళ్ళీసారి వెళ్ళినపుడు కవర్ చేస్తా :)
అసలు ఇంతా చేసి మా ఊరు చూడలేదు కదా ! నేను ఇన్ని టపాలు రాసి హడావిడి చేసినా మా ఊరు మిస్ అయ్యవంటే ఏమనాలి నిన్ను ....ఇక నీకు క్లాసు పీకాల్సిందే ! శ్రావ్య గారన్నట్టు నీకెంత ధైర్యం ? :))
కుదిరితే శివరాత్రికి కోటప్ప కొండ చూడాలి ..బావుంటుంది ఇంకా చేజెర్ల గుడి కూడా !

పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-4760712028380394202012-05-08T08:52:53.804+05:302012-05-08T08:52:53.804+05:30@శ్రావ్యగారు: అంటే మరేమోనండి ఈమధ్య వంశీ నల్ల ఇరుక్...@శ్రావ్యగారు: అంటే మరేమోనండి ఈమధ్య వంశీ నల్ల ఇరుక్కు, ఇల్లే నరుకు అంటూ అర్దం అయ్యీ అవకుండా మాట్లాడుతుంటేనూ మీ గుంటూరు అని తెలీక అడిగేసాను. అయినా మీరు గుంటూరు హైదరబాద్ విషయంలో ఓ క్లారిటి ఇవ్వాలండి. లేకపోతే కష్టం :)

@బులుసుగారు: మీరు విజయవాడ వచ్చ్గెదను అని చెప్పియునూ రానందుకు మేము నిరాశ చెందితిమి.
>> ఆడ లేడిస్ కి వంట నేర్పగల కౌటిల్య గారి ఆతిధ్యం

ముఖ్యమైన ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-61663291713324334832012-05-06T21:54:59.163+05:302012-05-06T21:54:59.163+05:30బాగుందండి మీ గుంటూరు ప్రయాణం, ఆడ లేడిస్ కి వంట నేర...బాగుందండి మీ గుంటూరు ప్రయాణం, ఆడ లేడిస్ కి వంట నేర్పగల కౌటిల్య గారి ఆతిధ్యం.

కలవేసి పెనవేసిన బ్లాగానుబంధాలు యే నాటివో.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-56611581484319489182012-05-06T18:54:27.685+05:302012-05-06T18:54:27.685+05:30హ హ నాగార్జున వంశీ ని మీది గుంటురా అని అడగటానికి...హ హ నాగార్జున వంశీ ని మీది గుంటురా అని అడగటానికి ఎంత ధైర్యం మీకు :)))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-79969482067305818942012-05-06T18:24:29.745+05:302012-05-06T18:24:29.745+05:30@వంశీః ఏంటి మీది కూడా గుంటూరేనా...? మీరందరూ కూడబలు...@వంశీః ఏంటి మీది కూడా గుంటూరేనా...? మీరందరూ కూడబలుక్కొని బ్లాగుల్లోకి వచ్చినట్టుందే, ఎటుచూసినా గుంటూరు గోదారోళ్లే ;) ఇంకా మీ గుం'టూర్' లో ఏమి మిస్సయ్యానో చెప్పు మళ్ళీసారి వెళ్ళినపుడు కవర్ చేస్తా :)

@రెడ్డి, ఫోటాన్ః థాంకులు థాంకులు :)

@రసజ్ఞగారుః అందరినీ పిలిస్తే మేము తినిపెట్టిందాంట్లో వాటా ఇవ్వాల్సుంటుంది కదండీ అందుకే చెప్పలేదు :D
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-84577677691711693222012-05-06T09:42:38.844+05:302012-05-06T09:42:38.844+05:30చాలా కాలానికి కనిపించారు! మమ్మల్ని పిలవా పెట్టకుండ...చాలా కాలానికి కనిపించారు! మమ్మల్ని పిలవా పెట్టకుండా మీరంతా కలిసేసి ఇలా ముచ్చట్లన్నీ చెప్పేస్తే ఎలా?రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-51801690124045674462012-05-06T02:11:54.964+05:302012-05-06T02:11:54.964+05:30Keka chari garu :)))Keka chari garu :)))ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-27147605645634046812012-05-05T22:07:56.782+05:302012-05-05T22:07:56.782+05:30అదిరిందయ్యా చారి,
>> ఈ కాలపు ఆడ స్త్రీలేడిస్...అదిరిందయ్యా చారి,
>> ఈ కాలపు ఆడ స్త్రీలేడిస్ కు వంట నేర్పగల
>>"చారీ...",మా ఊరికి వచ్చి అందునా నా ఇంటికొచ్చి ఎక్కడో బయట తింటానంటావా. వండిపెడదామని సరుకులన్నీ తీసుకొచ్చా.Mopuri K Reddyhttps://www.blogger.com/profile/01841317910330280453noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-10713384146960591302012-05-05T19:13:05.111+05:302012-05-05T19:13:05.111+05:30నాగార్జునా ! బావుంది మా గుంటూరు ప్రయాణం కబుర్లు .
...నాగార్జునా ! బావుంది మా గుంటూరు ప్రయాణం కబుర్లు .
>>ఒస్ అంతేనా, ఈ చరాచర సృష్టిలో ఏ మేనేజరుడు అడిగిన వెంటనే సెలవు ఇస్తాడుగనక మీవాడిని గూర్చి అంతలా దుఃఖించడానికి.
మేనేజరుడి సెలవు కధ బావుంది ...పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.com