tag:blogger.com,1999:blog-1443176434213567839.post6365374921241902359..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: చేదుపాట..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-37994391916793623762010-07-17T15:15:58.705+05:302010-07-17T15:15:58.705+05:30@వసంత్: మీరు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యను రాసారొ తె...@వసంత్: మీరు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యను రాసారొ తెలియడంలేదు... :-/

ఒకవేళ కృష్ణప్రియగారికి చెప్పాలనుకోబోయి రాసినట్టైతే i'll put it across to her
ఒకవేళ నాకే వ్యాఖ్య రాసినట్టైతే.. :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-41517222986483867022010-07-16T22:53:07.015+05:302010-07-16T22:53:07.015+05:30madam your oosts are ineretings ps post more pos...madam your oosts are ineretings ps post more postsVASUhttps://www.blogger.com/profile/03565537457197461428noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-61136592538756758662010-07-01T15:58:42.865+05:302010-07-01T15:58:42.865+05:30@ weekend politician: Thank you for those kind and...@ weekend politician: Thank you for those kind and encouraging words...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-15860677300957887642010-07-01T11:16:42.160+05:302010-07-01T11:16:42.160+05:30Nagarjuna gaaru,
I read the post in KrishnaPriya&#...Nagarjuna gaaru,
I read the post in KrishnaPriya's blog. It was a very good post. I liked your post on this more than the actual post. It reinforces my hope when I see people like you who try to understand rather than just involving in emotional rhetoric.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-39224113885393621682010-06-25T23:46:30.690+05:302010-06-25T23:46:30.690+05:30@కొత్తపాళి గారు: మీరంటున్నడి మూడో quote box గురించ...@కొత్తపాళి గారు: మీరంటున్నడి మూడో quote box గురించనుకుంటా..అది ఈనాడు ఈ-పేపర్లో వాడే ఫాంట్లో ఉంది. శ్రీశ్రీ గారి చేదుపాటలోని కొంతభాగమది. దాన్ని అలాగే కాపి చేసాను అందుకే కనిపించలేదేమో. ఇప్పుడు సవరించాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-90320301572969249692010-06-25T23:23:24.855+05:302010-06-25T23:23:24.855+05:30well said.
మీరు కోట్ చెయ్యబోయినదేదో అర్ధం కాని లిప...well said.
మీరు కోట్ చెయ్యబోయినదేదో అర్ధం కాని లిపిలో కనిపిస్తున్నదికొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-33022151309695658032010-06-25T20:49:51.618+05:302010-06-25T20:49:51.618+05:30@ శ్రావ్యగారు: నేనైతే ఏమి చేయలేని నా చేతకాని తలచుక...@ శ్రావ్యగారు: నేనైతే ఏమి చేయలేని నా చేతకాని తలచుకొని అసహ్యించుకొంటున్నా... రోడ్లు విలాసాల వగైరాల సంగతి దేవుడెరుగు ముందు భయం లేకుండా బతకడానికి వీలుకల్పించండని అరవాలనుంది....

@వెంకట్ గారు : మీరు చెప్పింది అక్షరాల నిజం ప్రతిఒక్కరు నాయకులు కాలేరు, ప్రతి ఒక్కరు సేవకులు కాలేరు. మనం సాయం చేయగలం. కాని ఆ సాయం ఎప్పుడు చేస్తున్నాం? ఎవరైనా వీధిన పడ్డప్పుడు, ఆకలి అని ఎవరైనా అరచినపుడు. అలా కాకుండా ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-84619086557384334492010-06-25T20:28:04.911+05:302010-06-25T20:28:04.911+05:30@Nagarjuna,sravya
well i may sound too practical...@Nagarjuna,sravya

well i may sound too practical but this is what i believe in

మనలో ప్రతి ఒక్కరూ దేశాన్ని ఉద్దరించే నాయకులు కాలేరు అలాగే అందరూ మదర్ తెరెస్సా లాగా జీవితాలను సేవ కోసమే అంకితం చేయలేక పోవచ్చు అంత మాత్రాన బాధ పడవలసిన అవసరం లేదు మనం చేయగలిగిందల్లా పక్క మనిషిని మనిషిగా గౌరవించడం చేయగలిగినంత సాయం చేయడం.వెంకట్https://www.blogger.com/profile/09379362118808260356noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-4440544275369733142010-06-25T19:35:26.123+05:302010-06-25T19:35:26.123+05:30చాల చక్క గా రాసారండి.నిజం గా ఆ పోస్టు చూసి నాకు కళ...చాల చక్క గా రాసారండి.నిజం గా ఆ పోస్టు చూసి నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు . ఇలా కామెంట్లు రాసి లిప్ సింపతి చూపించటం తప్ప ఏమి చేయలేకపోవటానికి నేను నిజం గా సిగ్గు పడుతున్నా !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com