tag:blogger.com,1999:blog-1443176434213567839.post6891046212061522595..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: ఖేల్ ఖతం దుక్నం బంద్..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-56021951796674605222011-08-12T14:29:00.818+05:302011-08-12T14:29:00.818+05:30కాస్త ఆలస్యంగా హైదరాబాదు కి స్వాగతం..
మీ జ్ఞాపకాలు...కాస్త ఆలస్యంగా హైదరాబాదు కి స్వాగతం..
మీ జ్ఞాపకాలు చాల బాగున్నాయి..
కలాం గారిని కలసిన అదృష్టవంతులు..:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-4582180057702342552011-08-04T17:48:11.590+05:302011-08-04T17:48:11.590+05:30Congrats and Good luck !!!!!Congrats and Good luck !!!!!వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-30377231287909374192011-07-17T18:21:43.165+05:302011-07-17T18:21:43.165+05:30@సాయి గారుః మీ రెండు వ్యాఖ్యలకు రెండుసార్లు ధన్యవా...@సాయి గారుః మీ రెండు వ్యాఖ్యలకు రెండుసార్లు ధన్యవాదాలు.

@స్నిగ్ధజీః ధన్యవాదాలు...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-72635607931848025482011-07-15T21:12:42.958+05:302011-07-15T21:12:42.958+05:30చారి గారు,వెల్కం బాక్..ఏంటబ్బా మన చారి గారు ఇన్ని ...చారి గారు,వెల్కం బాక్..ఏంటబ్బా మన చారి గారు ఇన్ని రోజులు పోస్టులు రాయలేదే అని అనుకుంటుండగా మళ్ళీ గుర్తొచ్చింది సెం లాస్ట్‌లో ఉంటారు కదా పరీక్షలు ప్రాజెక్ట్ హడావిడి ఉంటుంది కదా...ఎగ్జాంస్ అండ్ ప్రాజెక్ట్ అవీ బాగా రాసారు అండ్ చేసారు అని అనుకుంటున్నాను..

టపా చదివినంతసేపు నేను కూడా మీ ఖరగపురం లో ఉన్నట్లు అనిపించింది...:)
అప్పుడే అయ్యిపోయిందా అని అనిపించింది టపా చివరకి వచ్చేసరికి...:)<స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-2240612868890169022011-07-15T18:28:35.364+05:302011-07-15T18:28:35.364+05:30bagunnayi mee anubhavalu...nice post...bagunnayi mee anubhavalu...nice post...SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-46338496938358226952011-07-09T20:59:11.827+05:302011-07-09T20:59:11.827+05:30ధన్యవాదాలు మాలాగారు :)ధన్యవాదాలు మాలాగారు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-68041296935673069692011-07-07T19:37:12.026+05:302011-07-07T19:37:12.026+05:30ముందు పోస్ట్ చూసి అబ్బో చాలా పెద్దగా వుందే అనుకున్...ముందు పోస్ట్ చూసి అబ్బో చాలా పెద్దగా వుందే అనుకున్నాను కాని చదువుతుంటే అప్పుడే ఐపోయిందా అనిపించింది :)
ఐతే బయట ప్రపంచం లోకి అడుగు పెట్టారన్నమాట . ఎంజాయ్ :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-89441402411894462622011-07-07T19:11:57.466+05:302011-07-07T19:11:57.466+05:30@ శ్రావ్యాజీ, బులుసుగారు,శిశిరగారు,వంశీకృష్ణ : అవు...@ శ్రావ్యాజీ, బులుసుగారు,శిశిరగారు,వంశీకృష్ణ : అవునండి, ఇక ఎంజాయ్ చేస్తూనే యుద్దం చేస్తుండాలి. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి :)

@కృష్ణాజీః బహుకాల దర్శనం....చాలా రోజులైంది మీ బ్లాగువైపు చూసి. తీరికచేసుకొని చదవాలి. Thanks for your response :)

@సౌమ్యాజీ: మీ మూడు-నాలుగేళ్ల కాలేజి అనుబంధం ఎలావుండేదో ఊహించగలను, the longer the stronger.

@శివరంజనిః ఏం కావాలో చెప్పాక కూడా ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-81202336725541840082011-07-07T15:13:32.345+05:302011-07-07T15:13:32.345+05:30అయ్యో కాలేజీ లైఫ్ అంటేనే సూపర్ ..........కాలేజీ జీ...అయ్యో కాలేజీ లైఫ్ అంటేనే సూపర్ ..........కాలేజీ జీవితం ఎప్పటికీ మరిచిపోలేము మీ కాలేజీ అనుభవాలు లానే మీ భవిష్యత్తు కూడా ఇంతే అందంగా ఉండాలని కోరుకుంటూ...ఫొటోస్ సూపర్ అలాగే రాజమండ్రి నుండి ఏమి కావాలో చెప్పండి పంపిస్తాంశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-60936205564077844112011-07-07T13:21:35.259+05:302011-07-07T13:21:35.259+05:30కాలేజీ జీవితం ఎప్పటికీ మరిచిపోలేము. మన జ్నాపకాలలో ...కాలేజీ జీవితం ఎప్పటికీ మరిచిపోలేము. మన జ్నాపకాలలో ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది. నిజంగా కాలేజీ వదిలిన తరువాత అసలు పరీక్ష మొదలవుతుంది. We have to prove ourselves, worthy of our education.
కొంచెం గంభీరమైన డైలాగు వదిలినట్టున్నాను. దహా

Enjoy yourself for some time అండ్ get ready for the battles ahead.

All the best.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-50194221339097013602011-07-06T21:24:50.142+05:302011-07-06T21:24:50.142+05:30పోస్టు బాగుంది ... మూడు కెవ్వులు ఆరు కేకలు ....ముచ...పోస్టు బాగుంది ... మూడు కెవ్వులు ఆరు కేకలు ....ముచ్చట గా ముగిసిందన్న మాట ..............
>> *)బర్త్‌డే- ఒక భయంకరమైన డే....
నిజమే కొట్టడానికి బాగుంటుంది కానీ కొట్టించుకోవడమే కష్టం ......పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-50784232773161779592011-07-06T16:18:34.903+05:302011-07-06T16:18:34.903+05:30నీకు క్యాంపస్ రోజులు అంత జాలీగా అనిపించాయా? మన దేశ...నీకు క్యాంపస్ రోజులు అంత జాలీగా అనిపించాయా? మన దేశంలో చదువులు ఎంత బండగా ఉంటాయంటే క్యాంపస్ నుంచి బయటకొచ్చిన వాళ్ళందరూ చెరసాల నుంచి తప్పించుకున్న బానిసల్లా ఫీలవుతారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-57031096699724801092011-07-06T16:08:20.821+05:302011-07-06T16:08:20.821+05:30చాలా బావుంది 4E....చదువుతున్నంతసేపూ నా యూనివర్సిటీ...చాలా బావుంది 4E....చదువుతున్నంతసేపూ నా యూనివర్సిటీ రోజులు గుర్తొచ్చాయి. చివరికొచ్చేసరికి, నువ్వు జాలిగా అన్నీ సరదాలూ అయిపోయాయి, జ్ఞాపకాలే మిగిలాయి అంటుంటే నాకు ఏడుపొచ్చేసింది తెలుసా....నాకు తెలుసు కేంపస్ వదిలివెళ్తుంటే కలిగే బాధేమిటో!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-46471140169631447462011-07-06T10:38:58.201+05:302011-07-06T10:38:58.201+05:30అదృష్టవంతులు - హరిప్రసాద్ చౌరాసియా గారి కచేరి, అబ్...అదృష్టవంతులు - హరిప్రసాద్ చౌరాసియా గారి కచేరి, అబ్దుల్ కలాం గారితో మీ అనుభవాలు చదివాక కలిగిన ఫీలింగ్. ఏక్ ఖేల్ ఖతం, దూసరా షురూ. మీకే కాదు మాకు కూడా బాగున్నాయి మీ రెండేళ్ళ అనుభవాలూ. మీ భవిష్యత్తు కూడా ఇంతే అందంగా ఉండాలని కోరుకుంటూ...శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-73840415220672920042011-07-06T09:41:51.097+05:302011-07-06T09:41:51.097+05:30ఏమీ సాగతీత గా అనిపించలేదు. ఇన్ఫాక్ట్..అప్పుడే అయిప...ఏమీ సాగతీత గా అనిపించలేదు. ఇన్ఫాక్ట్..అప్పుడే అయిపోయిందా అనిపించింది. శ్రావ్య అన్నట్టు ఒక అంకం ముగిసిందన్నమాట. Enjoy yourself!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-35401339526891782372011-07-06T09:13:03.560+05:302011-07-06T09:13:03.560+05:30ఓహ్ ఐతే ఒక అంఖం ముగిసిందన్న మాట :) హాయి గా ఎంజా...ఓహ్ ఐతే ఒక అంఖం ముగిసిందన్న మాట :) హాయి గా ఎంజాయ్ చేయండి కొద్ది రోజులు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com