tag:blogger.com,1999:blog-1443176434213567839.post7844510572873864425..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: హలో...!! నవ్వండి సార్..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-31935057123978385732010-09-20T00:04:23.816+05:302010-09-20T00:04:23.816+05:30ప్రస్తుతం MMM( madan mohan malaviya )hall లో ఉంటున...ప్రస్తుతం MMM( madan mohan malaviya )hall లో ఉంటున్నాను. కొత్తగా నిర్మించారు. ILLU-Rangoli ఫోటోలు తప్ప పెడతాను..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-34101228092039044142010-09-19T23:54:36.688+05:302010-09-19T23:54:36.688+05:30నాగార్జున మీరు ఏ హాల్ లో వుంటున్నారు? ఈ సారి దీపావ...నాగార్జున మీరు ఏ హాల్ లో వుంటున్నారు? ఈ సారి దీపావళికి ప్రతి హాల్ ఫోటోలు పెడ్తారా?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-31657982821164786052010-09-19T23:38:17.930+05:302010-09-19T23:38:17.930+05:30@భరారే గారు: సారి అండి కామెంటు చూసుకోలేదు, ఎటూ విన...@భరారే గారు: సారి అండి కామెంటు చూసుకోలేదు, ఎటూ వినాయక చవితి ఐపోయింది కాబట్టి, మన ఊర్లో (అనగా ఖర్గపురములో) దేవీనవరాత్రి సంబరాలు మొదలయ్యాయి కాబట్టి,అమ్మవారి గీతాల పారాయణం చేద్దాం :)

@భానుగారు: ధన్యవాదములు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-13216643520777847342010-09-19T16:35:21.663+05:302010-09-19T16:35:21.663+05:30ahhahahahahh...bhale navvukunnanulendi, nagarjunag...ahhahahahahh...bhale navvukunnanulendi, nagarjunagaru, bhale bavundiభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-11488858671189653822010-09-12T08:15:43.140+05:302010-09-12T08:15:43.140+05:30nagarjuna గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్ద...nagarjuna గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-82080169163815299732010-09-08T12:49:19.630+05:302010-09-08T12:49:19.630+05:30@నాగార్జున గారు: త్వరగా సెంచరీ కొట్టేయండి ..... వర...@నాగార్జున గారు: త్వరగా సెంచరీ కొట్టేయండి ..... వర్క్ బిజీ వల్ల ఇప్పుడే చూసా మీ బ్లాగ్ .....

ఏమిటి? నా బ్లాగ్ లో కామెంట్ పెట్టనని అంటారా? అయితే మళ్ళీ సారీ చెప్పేస్తాను... మీరు కామెంట్లు పెట్టే వరకు చెబుతూనే ఉంటాను... .తస్మాత్ .జాగ్రత్త!!!

@హరేకృష్ణ గారు: support and sorryes and apology's guaranteed :) ------------------------------- యు బ్లా స తరపున మీరు support శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-91211849198249375472010-09-07T11:23:44.434+05:302010-09-07T11:23:44.434+05:30:):):):):)
హహ్హహ్హహహ్హహ్హ................:):):):):)
హహ్హహ్హహహ్హహ్హ................రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-87440925692955269202010-09-06T21:25:37.248+05:302010-09-06T21:25:37.248+05:30ధన్యవాదాలు :) :)
నాగర్జున గారు అయితే మరి నాకు ఏ...ధన్యవాదాలు :) :)
నాగర్జున గారు అయితే మరి నాకు ఏం పదవి ఇచ్చారు సెలవివ్వండి.

అసలే పెజాసేవ చెయ్యాలి నాకు ఆశ ఎక్కువశే.సాhttps://www.blogger.com/profile/03201404040521263351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-14857699912873722292010-09-06T21:12:50.387+05:302010-09-06T21:12:50.387+05:30నాకు కుడా యు బ్లా స లో సభ్యత్వం ఇస్తారా అని అడిగా ...నాకు కుడా యు బ్లా స లో సభ్యత్వం ఇస్తారా అని అడిగా నాగార్జున ..శే.సాhttps://www.blogger.com/profile/03201404040521263351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-67683633904740354932010-09-06T21:02:13.839+05:302010-09-06T21:02:13.839+05:30బెండు అప్పారావు గారు, అంతే అంటారా.. ఇప్పుడు నేను ఆ...బెండు అప్పారావు గారు, అంతే అంటారా.. ఇప్పుడు నేను ఆ జొరాన్ని.. సారీ సారీ అదే ఆ జొరం వచ్చిన మనిషిని ఎక్కడని వెదికేది..:((మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-43352725284667807492010-09-06T21:00:00.040+05:302010-09-06T21:00:00.040+05:30జొరమొచ్చిన వాళ్ళు అలా ఎగిరిపోవడానికి వీళ్ళేదు. అసల...జొరమొచ్చిన వాళ్ళు అలా ఎగిరిపోవడానికి వీళ్ళేదు. అసలే ఇది అంటువ్యాధులు ప్రబలే కాలం. ఆ జొరం మరొకరికి సోకచ్చు. అది చికున్ గున్యానో, డెంగ్యూనో అయితే మరీ ప్రమాదం. కాబట్టి, వెంటనే యాంటీ బయోటిక్ ఇవ్వాల్సిందే. ఎక్కడ దాక్కున్నా పట్టుకొండి. ఒక సూది మందిచ్చేస్తా. :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-57846980495509781142010-09-06T20:48:50.084+05:302010-09-06T20:48:50.084+05:30బెండు అప్పారావు గారూ!! ఆ జొరమొచ్చిన కాకి ఎక్కడికో ...బెండు అప్పారావు గారూ!! ఆ జొరమొచ్చిన కాకి ఎక్కడికో ఎగిరిపోయినట్లుంది.. లేదా మీ సూది పేరు చెప్పేసరికి జొరమే లటుక్కున ఎగిరిపోయిందో.. రేపు రాగానే చటుక్కున పట్టుకుని వేసేద్దురు సూది..:))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-57173370638084394232010-09-06T20:46:43.093+05:302010-09-06T20:46:43.093+05:30తార గారూ.. మీరు సూ..పర్ అండీ.. మీ వ్యాఖ్య చదివి ఫక...తార గారూ.. మీరు సూ..పర్ అండీ.. మీ వ్యాఖ్య చదివి ఫక్కున నవ్వుకున్నా..:D :Dమనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-85834113014199069612010-09-06T20:45:22.681+05:302010-09-06T20:45:22.681+05:30>>నీ వెంట ఈ వట వృక్షమంతా ఉందన్న విషయం గుర్తు...>>నీ వెంట ఈ వట వృక్షమంతా ఉందన్న విషయం గుర్తుంచుకో..

ఆ చెట్టు పైన రెండు కాకులు (నేను మంచు) కుడా ఉన్నాం అట జాగ్రత్త నాయనలారా..చెట్టు కూలిపొతే, మా గౌరవ పదవులుకుడా పోతాయిగాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-39693015299967746142010-09-06T20:42:31.367+05:302010-09-06T20:42:31.367+05:30ఎవురికయ్యా ఇక్కడ జొరాలంట. ఒక్క సూది మందేస్తే లటుక్...ఎవురికయ్యా ఇక్కడ జొరాలంట. ఒక్క సూది మందేస్తే లటుక్కున ఎగిరి పోవాల జొరం. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-69726894861692797312010-09-06T20:35:01.804+05:302010-09-06T20:35:01.804+05:30విశాఖ agency లో జ్వరాలా?
హిహిహి కాలింగ్ బెండు అప్...విశాఖ agency లో జ్వరాలా?

హిహిహి కాలింగ్ బెండు అప్పారావు R.M.P. :))నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-40941462455248795232010-09-06T20:34:43.831+05:302010-09-06T20:34:43.831+05:30నాగప్రసాద్ గారూ బాగుంది మీ BPC :))
>>ఈ పిల్ల...నాగప్రసాద్ గారూ బాగుంది మీ BPC :))
>>ఈ పిల్లసంఘమే ఓ వటవృక్షమై..ఓ మేరుపర్వతమై...ఓహిమనగమై (ఎహ్హు ఎహ్హు...దగ్గు అన్నమాట) మిగతా బ్లా.స లను ఎలా తలదన్నుతుందో చూద్దురుగాని
ఇలా అవ్వకముందే ఆపేద్దురూ నోటీసులు జారీ చెయ్యడం..:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-25404426255432538242010-09-06T20:34:00.685+05:302010-09-06T20:34:00.685+05:30aparna thank you :)
naga :) :)aparna thank you :)

naga :) :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-39575243546570476862010-09-06T20:31:20.846+05:302010-09-06T20:31:20.846+05:30ఇప్పుడు విశాఖ agency లో జ్వరాలేందుకు సామీఇప్పుడు విశాఖ agency లో జ్వరాలేందుకు సామీహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-37442712312923965142010-09-06T20:27:39.222+05:302010-09-06T20:27:39.222+05:30BPC = బ్లాగర్ పీనల్ కోడ్. :))
మీరు ఎన్ని ఖండనలన్న...BPC = బ్లాగర్ పీనల్ కోడ్. :))

మీరు ఎన్ని ఖండనలన్నా చేసుకోండి. నోటీసులు జారీ చెయ్యడం మాత్రం ఆపే ప్రసక్తే లేదు. :))

ఇంకా మీ సంఘ నియామళిని అనుసరించి ప్రవీణ్ శర్మకు మీరు మద్ధతు పలకాల్సిందే. :))నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-63587970690190692482010-09-06T20:24:24.978+05:302010-09-06T20:24:24.978+05:30నాగార్జున.. ఒక్క నవ్వు పడేసి వెళ్లండి అన్నావు.. చూ...నాగార్జున.. ఒక్క నవ్వు పడేసి వెళ్లండి అన్నావు.. చూశావా.. ఇలా 50 నవ్వులు వచ్చేశాయి..:)
ఇంకా చూడు వందల కొద్దీ నవ్వుల పువ్వులు వచ్చేస్తాయి..:))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-32704797383239278262010-09-06T20:23:23.596+05:302010-09-06T20:23:23.596+05:30హిహ్హి కృష్ణ.. Congrats..:)
నాగార్జున అభినందనలు 50...హిహ్హి కృష్ణ.. Congrats..:)
నాగార్జున అభినందనలు 50 పూర్తి చేసినందుకు..:))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-76149025545166547922010-09-06T20:23:08.845+05:302010-09-06T20:23:08.845+05:30యాభై వ కామెంట్ నాదే :Dయాభై వ కామెంట్ నాదే :Dహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-10277268435645818092010-09-06T20:22:39.017+05:302010-09-06T20:22:39.017+05:30ఇది విధి వైపరీత్యము కాదు... ప్రతి పక్షాల కుట్ర..;)...ఇది విధి వైపరీత్యము కాదు... ప్రతి పక్షాల కుట్ర..;)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-44959883846060538542010-09-06T20:22:38.220+05:302010-09-06T20:22:38.220+05:3050 naade50 naadeహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com