tag:blogger.com,1999:blog-1443176434213567839.post8678992534749036550..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: అసలేం జరుగుతుంది..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-21806693656888950822010-08-25T22:36:09.360+05:302010-08-25T22:36:09.360+05:30Thank You all for responding
@పై అజ్ఞాత:భాష కొంచె...Thank You all for responding

@పై అజ్ఞాత:భాష కొంచెం చూసుకోవాల్సింది బాస్..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-61311610858639473742010-08-25T15:30:24.535+05:302010-08-25T15:30:24.535+05:30ఈడి వాదనలో పసలేనప్పుడు stay out of it అంటా వుంటాడు...ఈడి వాదనలో పసలేనప్పుడు stay out of it అంటా వుంటాడు

http://parnashaala.blogspot.com/2010/04/blog-post_24.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-11865225304767098822010-08-25T00:27:37.740+05:302010-08-25T00:27:37.740+05:30Katti - Nagarjuna knows enough about you. Go and t...Katti - Nagarjuna knows enough about you. Go and try to sell somewhere elseAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-2045143497057369102010-08-24T23:56:45.753+05:302010-08-24T23:56:45.753+05:30@నాగార్జున: If they have nothing to discuss, they ...@నాగార్జున: If they have nothing to discuss, they seize to have right to complaint about their ignorance, accusing me of outrageous preposition....this is the context in which I have asked her to stay out.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-16077360247256972762010-08-24T23:50:23.205+05:302010-08-24T23:50:23.205+05:30http://malakpetrowdy.blogspot.com/2010/08/blog-pos...http://malakpetrowdy.blogspot.com/2010/08/blog-post_24.html

this is how he treats womenAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-10732195317291613832010-08-24T23:38:52.505+05:302010-08-24T23:38:52.505+05:30@అజ్ఞాత: అది ఈ పోస్టులో నేను అడిగినదానికి సంబంధం ల...@అజ్ఞాత: అది ఈ పోస్టులో నేను అడిగినదానికి సంబంధం లేదేమో ?
@మహష్గారు: I did read the post and your comments there sir and i am only surprised to see you ask her to stay out of your blog when you've said that you have rationale and proof of what you write. They are facts,you believe, you write and not just opinions to say not to look into your blog if they can not accept them...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-22594172150673041902010-08-24T23:37:16.686+05:302010-08-24T23:37:16.686+05:30@అజ్ఞాత: ఆ టపా మొదట్లో నేను రాసిన intro చదువు.It w...@అజ్ఞాత: ఆ టపా మొదట్లో నేను రాసిన intro చదువు.It was a continued discussion about my earlier post; http://parnashaala.blogspot.com/2010/03/blog-post_8949.htmlKathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-80722187526833772152010-08-24T23:32:34.016+05:302010-08-24T23:32:34.016+05:30katti just tell me one thing.
What exactly you w...katti just tell me one thing.

What exactly you want tell with this post ? to whom you want tell ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-64026418113727494432010-08-24T23:20:04.574+05:302010-08-24T23:20:04.574+05:30భారతదేశ చరిత్రని,శిల్పసాంప్రదాయాల్నీ, ఐకనోగ్రఫీనీ ...భారతదేశ చరిత్రని,శిల్పసాంప్రదాయాల్నీ, ఐకనోగ్రఫీనీ వాటిలోని sacred feminine మర్మాల్నీ అర్థం చేసుకోలేని mindless middle class moralists కి నా పై పోస్టు "అసహ్యం"గా ఉంటే అది వారి మానసికస్థితే తప్ప, ఆ విగ్రహాలలో ఎటువంటి అసహ్యమూ లేదు.

ఆ టపాలో పెట్టిన ఫోటోలన్నీ కొన్ని వందల మంది హిందువులు తిరుగాడే పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నవే. అయినా, ఇది భయంకరంగా కనిపించిందంటే, its nothing but a sick Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-78146839213420144082010-08-24T23:02:32.075+05:302010-08-24T23:02:32.075+05:30to better understand katti please see this
http:/...to better understand katti please see this

http://parnashaala.blogspot.com/2010/03/blog-post_6692.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-79251436686681842582010-08-24T22:54:11.136+05:302010-08-24T22:54:11.136+05:30@నాగార్జున: at least please read the whole comment...@నాగార్జున: at least please read the whole comment I wrote on బ్లాగుసోదరి blog.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-87658297752604644232010-08-24T22:43:02.994+05:302010-08-24T22:43:02.994+05:30@తారగారు: హ్మ్...ఈ పాయింటు పై కొంచెం ఆలోచించాలి నే...@తారగారు: హ్మ్...ఈ పాయింటు పై కొంచెం ఆలోచించాలి నేను.

@మహేష్: ఈ కాంట్రొవర్సి గురించి మీరు తాజాగా ఏదైనా పోస్టు రాసుంటే అది చదవలేదుగాని జనరల్‌గా నేను మీ బ్లాగు రీడర్లలో ఒకడిని. పైగా నేను రాసింది మీరు బ్లాగు సోదరిగారు చెప్పినదానికి ఇచ్చిన రిప్లై గురించి...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-30231807500360706182010-08-24T22:40:36.947+05:302010-08-24T22:40:36.947+05:30ఇక కాంట్రవర్సీల సంగతి మరింత హాస్యాస్పదం. నా ఆలోచనల...ఇక కాంట్రవర్సీల సంగతి మరింత హాస్యాస్పదం. నా ఆలోచనలు think of the unthinkable తరహాలో వివాదాస్పదంగా ఉండవచ్చేగానీ, కేవలం టపాలద్వారా వివాదాలు సృష్టించి "పబ్బం గడుపుకోనే" అవసరం నాకైతే ఖచ్చితంగా లేదు. బ్లాగు నా emotional outletకే తప్ప ఎటువంటి ఆర్థిక లాభాలనూ అపేక్షించి కాదే ! ఇక సామాజిక (బ్లాగులోకంలో) విలువంటారా, అది వివాదాన్ని సృష్టిస్తే వచ్చే అవకాశం అస్సలు లేదు. మరి వేటికోసం నేను వివాదాలు Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-17643656220043835782010-08-24T22:36:38.441+05:302010-08-24T22:36:38.441+05:30మీరు నిజంగా నా బ్లాగు చదివారా?మీరు నిజంగా నా బ్లాగు చదివారా?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-72389622051149822542010-08-24T21:59:51.884+05:302010-08-24T21:59:51.884+05:30>> గూగుల్ బజ్‌లో ఒకరు ఇంకొకరిని తిట్టేవాళ్...>> గూగుల్ బజ్‌లో ఒకరు ఇంకొకరిని తిట్టేవాళ్లంట....అందుకోసం బ్లాగులో ఆళ్లను తిడుతున్నారంట.....

provoking అన్న మాట, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడ తిడితె నీకు వినపడదు, సో, నేను నీకు తిట్లు మైల్ చేస్తాను, తరువాత ఎక్కడ పడితే అక్కడ నీ గురించి వాగుతాను, సో, నువ్వు గొడవ ఎక్కడ వేసుకుంటావు? ఫోన్ చేశావు? నేను ఎత్తను, బజ్ లో, మైల్ లో ఐతే బ్లాక్ చేస్తాను, సైట్లో కామెంట్లు వుండవు, సో మరి Anonymousnoreply@blogger.com