tag:blogger.com,1999:blog-1443176434213567839.post9131122902443101067..comments2023-07-20T13:30:35.757+05:30Comments on --ఇంద్రధనస్సు--: పేరులో ’నేముంది’..nagarjuna..http://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-1443176434213567839.post-61172893941851123162014-02-26T12:06:55.874+05:302014-02-26T12:06:55.874+05:30పొస్ట్ సూపర్ ! చాలా బాగా రాసారు .అబ్బో ! మీకిన్ని ...పొస్ట్ సూపర్ ! చాలా బాగా రాసారు .అబ్బో ! మీకిన్ని పేర్లున్నాయని ఇప్పటి వరకూ తెలియదండి ద్రోణాచార్య గారు :)) radhika (nani)Unknownhttps://www.blogger.com/profile/03400192906711167272noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-62174769041830983662010-08-11T11:34:56.725+05:302010-08-11T11:34:56.725+05:30@కొత్తపాళిగారు:మీకు టపా నచ్చి వ్యాఖ్యానించినందుకు ...@కొత్తపాళిగారు:మీకు టపా నచ్చి వ్యాఖ్యానించినందుకు నాకు చాలా :)గా ఉంది

ఇకపోతే మనతెలుగువాళ్లకు ఉత్తరాదివారి పేర్లు పలకడం కష్టం కాదేమో!! నా నా అనుభవంమటుకు ఒక్క బెంగాలీవాళ్ల పేర్లే ఉచ్చారణలో కష్టంగా ఉంటాయి..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-1776846532066010802010-08-11T04:04:35.660+05:302010-08-11T04:04:35.660+05:30Funny!
On a similar note, Telugu profs at our coll...Funny!
On a similar note, Telugu profs at our college used to butcher all Northie names - so, it all balances out! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-18456593972470058272010-08-11T00:48:57.600+05:302010-08-11T00:48:57.600+05:30@శివరంజని, సునిత, ఊకదంపుడు : మొదటగా మీరు మై బ్లగుక...@శివరంజని, సునిత, ఊకదంపుడు : మొదటగా మీరు మై బ్లగుకు విచ్చేసినందుకు స్వాగతాలు, టపా నచ్చి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు :)

@శివరంజనిగారు: అఫీసులో ఉన్నాననికూడా మరచి నవ్వేసారా.!! ధన్యోస్మి ఈ టపా రాయడంలో సగం ఉద్దేశ్యం తీరిపోయింది. ఇకపోతే నాగార్జున అని పిలచినా, చారి అని పిలచినా అభ్యంతరం లేదండి కాకపోతే పేరు చివర ’గారు’లాంటి suffix వద్దని నా మనవి :)

@ఊకదంపుడుగారు: అబ్బే నాపేరు నాకు..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-59213397420222966632010-08-10T23:17:26.634+05:302010-08-10T23:17:26.634+05:30నాగార్జునాచారి గారూ,

ఆచారి, నాగార్జునా , శ...నాగార్జునాచారి గారూ,

ఆచారి, నాగార్జునా , శివరంజని ఇలాంటి పేర్లు నచ్చడలేదంటే - ఈ దేశం సరి ఐన దిశలో ముందుకు పోతుందని అర్ధం.. ఈ టపా ఏమన్నా కాస్త పనికి వస్తుందేమో చూడండి. elangovan అని ఒక మిత్రుడు, IT వ్యామోహం లో e-LAN-go-WAN అని తన షరా మామూలూ సంతకంగా వేగు చివర ఉంచేవాడు.. ఆ ప్రొఫెసర్ గారు పాత కాలమనుకుంటా, లేక పోతే అ char కి కంప్యూటర్ భాషల్లో char కి సంబంధం ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-54431628246374684082010-08-10T17:36:05.427+05:302010-08-10T17:36:05.427+05:30haha! ee paerla Tapaani chaalaa saradaagaa raasaar...haha! ee paerla Tapaani chaalaa saradaagaa raasaaru.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-75252570532505577782010-08-10T16:44:34.473+05:302010-08-10T16:44:34.473+05:30పేరు కష్టాలు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని నాగార్జ...పేరు కష్టాలు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని నాగార్జున గారు అని పిలుస్తానులేండి .......
ఆహా మీ పోస్ట్ నా పోస్ట్ కంటే అద్బుతం గా ఉందండి ...
ద్రొణాచార్యా ఈ మాట ని మర్చిపోవడానికి మాకయితే రెండు వారాలు సరిపోదేమోనండి ...అప్పటివరకు లోలోపల నవ్వుకుంటున్నా దాన్ని కాస్తా "ద్రొణాచార్యా" అన్న మాట తో నవ్వాపుకోలేక పెద్దగా నవ్వేసానండి బాబు ఆఫీస్ అన్న స్పృహ కూడా లేకుండా .....శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-76856623658505169432010-06-26T23:40:12.693+05:302010-06-26T23:40:12.693+05:30@ నేస్తం, రెడ్డి, మాలా కుమార్: స్పందనకు థాంకులు :)...@ నేస్తం, రెడ్డి, మాలా కుమార్: స్పందనకు థాంకులు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-82008756177410321612010-06-26T22:41:22.526+05:302010-06-26T22:41:22.526+05:30మీ పేరు కష్టాలు బాగా రాసారండి :-))మీ పేరు కష్టాలు బాగా రాసారండి :-))మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-24644975588756079952010-06-24T10:54:51.307+05:302010-06-24T10:54:51.307+05:30bavundayya chari nee ' naam mey kya hien'....bavundayya chari nee ' naam mey kya hien'.....!Mopuri K Reddyhttps://www.blogger.com/profile/01841317910330280453noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-2065336040796709282010-06-18T18:30:11.722+05:302010-06-18T18:30:11.722+05:30చారి గారు శుబ్బరంగా నాగార్జున అని పెట్టెసుకుని సైల...చారి గారు శుబ్బరంగా నాగార్జున అని పెట్టెసుకుని సైలెంట్‌గా ఉండచ్చుగా..మళ్ళా ఈ పోస్ట్ రాసారు..ఇక మీ పేరు చారే ...అవునన్నా కాదన్నా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-8405157905138511252010-06-07T23:50:17.875+05:302010-06-07T23:50:17.875+05:30ఖర్గపురమే మాది ఖర్గపురమే మనది ఖర్గపురమే.. భారారె ద...ఖర్గపురమే మాది ఖర్గపురమే మనది ఖర్గపురమే.. భారారె ది కూడా
మిస్టి అంటే తీపి అని అర్ధం.. జామూన్లకి ఇంకొ పేరుమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-28075751098580603272010-06-07T20:51:20.023+05:302010-06-07T20:51:20.023+05:30@బొందలపాటి :ఇంగ్లీషు chary కి అర్థం తెలుసుకాని తెల...@బొందలపాటి :ఇంగ్లీషు chary కి అర్థం తెలుసుకాని తెలుగు చారి అంటే ఏంటో తెలీదు. నా పేరుకి అర్థం నాకే తెలవనందుకు ఇంకేన్ని కష్టాలొస్తాయో :(

మీరు ఖర్గపురమేనా...!!ఎహెయ్ మీది ఖర్గపురమే మాది ఖర్గపురమే మనది ఖర్గపురమే... :)
రొషగొల్లాలు తెలుసు, ఈ మిష్టీలేంటి చెప్మా...??..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-76735823627089950372010-06-07T15:05:40.421+05:302010-06-07T15:05:40.421+05:30అవునూ సంధులూ సమాసాలూ అంటే గుర్తుకొచ్చింది...
నాగార...అవునూ సంధులూ సమాసాలూ అంటే గుర్తుకొచ్చింది...
నాగార్జున + ఆచారి = నాగార్జునాచారి
ఇది సవర్ణ దీర్ఘ సంధి కదా. చారి అనే పదానికి వేరే అర్ధం ఉందా?

మేం కూడా ఖడ్గపురం లో నే చదివామండోయ్. ఏ హాల్లో ఉంటున్నారు? మిష్టీలూ రొషొగొల్లా లూ బాగున్నారా?bondalapatihttp://bondalapati.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-80513827386805274882010-06-06T14:35:53.825+05:302010-06-06T14:35:53.825+05:30This comment has been removed by a blog administrator.krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-43897858956311704952010-06-06T14:34:11.941+05:302010-06-06T14:34:11.941+05:304E గారూఊఊ !
చాలా చాలా జాలి వేస్తుంది అండి మీ కష్టా...4E గారూఊఊ !
చాలా చాలా జాలి వేస్తుంది అండి మీ కష్టాలు చదివి. పేరుతో నేను కూడా చాలా బాధలు పడ్డాను. అందులో మచ్చుకు కొన్ని ఇక్కడ చెబుదామని మొదలు పెట్టా! మన కష్టాలు లిస్ట్ పెద్దది లెండి కామెంటు కాస్త టపా అయ్యి కుర్చుంది. కాస్త చదివి సానుభూతి చూపండి :-)
http://venkatakrishnanaram.wordpress.com/2010/06/06/ఔనౌను-పేరులో-నేముంది/krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-47765684495811951952010-06-05T22:58:30.271+05:302010-06-05T22:58:30.271+05:30@మంచు : పాత పోస్టు ఫస్ట్ షో లో తారసపడ్డాంలేండి. ద...@మంచు : పాత పోస్టు ఫస్ట్ షో లో తారసపడ్డాంలేండి. దాని గురించి చెప్పా...
@భావన గారు:నేను నవ్వించినదానికన్నా మీరు ఎక్కువ నవ్వించారు నన్ను, మీ సంధులు, సమాసాలతో... :)
బ్లాగేశ్వరం పోయినా కష్టేశ్వరం పోలేదు అన్నట్లు తయారైంది ...కానివ్వండి..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-39826730003655935722010-06-04T23:46:27.482+05:302010-06-04T23:46:27.482+05:30ఏం నవ్విచారండి ద్రోణ ఆచర్య... వోసారి ద్రోణ్చార్..వ...ఏం నవ్విచారండి ద్రోణ ఆచర్య... వోసారి ద్రోణ్చార్..వో సారి ఆచారి.. అబ్బ సారి అండీ.. చారి గారు. అయ్యో పూర్తి పేరు కదు.. బాగా నవ్వించేరండి నాగార్జునాచారి గారు ;-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-87941945025596729032010-06-04T20:26:11.787+05:302010-06-04T20:26:11.787+05:30నేను అడిగినట్టు గుర్తులేదే.. GDR పేరు చూసి కాలేజ్ ...నేను అడిగినట్టు గుర్తులేదే.. GDR పేరు చూసి కాలేజ్ వెబ్సైట్ లొ ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసా ..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-52226585154497742442010-06-04T18:03:01.905+05:302010-06-04T18:03:01.905+05:30@మంచు : అదే చెప్తున్నా... మావాడు అన్నది 4E అని అంద...@మంచు : అదే చెప్తున్నా... మావాడు అన్నది 4E అని అందులో ఏమైనా implications ఉన్నాయో లేదో అనవసరమండి. నామటుకునాకు 4E not equal to EEEE. పైగా వాడు పెట్టింది అలా పెట్టింది కూడా నేను ECE వాణ్ని అని digital format లో నన్ను పిలవడానికి hex code అట. :) :(
అవునండి మా బ్యాచ్ students అందరికి MM allot చేసారు. ఇంతకు మునుపు నా పాత పోస్టులో అడిగారు కదా...

@సౌమ్య గారు: ఊఊ....చేస్తున్నా అన్నీ ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-38389220109765955362010-06-04T14:02:43.701+05:302010-06-04T14:02:43.701+05:30chaar'i' గారూఊఊఊ పేరుతో తెగ కష్టాలు పడినట్...chaar'i' గారూఊఊఊ పేరుతో తెగ కష్టాలు పడినట్టున్నారు మీరు :)
ద్రోణాచార్య మాత్రం కేక, ప్రణతికి పంకజ్ అని పిలిచాడా మహానుభావుడు...సూపరో సూపరు.

నా పేరుతోను కష్టాలున్నాయండి. నన్ను అందరు సౌజన్య అని పిలుస్తారు. ఎవరికి సౌమ్య అన్న పేరు గుర్తు ఉండదు. వెంటనే సౌజన్య అనేస్తారు. అసలు నాకర్థం కాదు సౌమ్య అన్నపేరు సులువుగా గుర్తు ఉంటుందా సౌజన్య గుర్తు ఉంటుందా అని. సౌజన్య కన్నా సౌమ్య అన్నది ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-26454149554236714432010-06-04T01:26:33.236+05:302010-06-04T01:26:33.236+05:30చార్ E అంటే EEEE కదా...
నువ్వు MM హాస్టల్ అనుకుంట...చార్ E అంటే EEEE కదా...
నువ్వు MM హాస్టల్ అనుకుంట కదా :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-13168443530467915202010-06-03T22:36:03.297+05:302010-06-03T22:36:03.297+05:30@మంచుపల్లకి గారు: EEEE కాదు మహానుభావా 4E. మీరు అనవ...@మంచుపల్లకి గారు: EEEE కాదు మహానుభావా 4E. మీరు అనవసరంగా నాకు కొత్తపేర్లు పెట్టేట్టున్నారు. 4E కి వివరణ పోస్టులో ఇచ్చానుగా మళ్ళి చెప్పేదేముంది.
ఇంతకీ నేను ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్ అని మీకు ఎలా తెలిసిందబ్బా..!!! నేనెక్కడా చెప్పలేదే. మా GDR పేరు చూసి కనిపెట్టారా? అవును ఆయన కంట్రోల్ సిస్టంస్ చెబుతాడు. మీరూ ఇక్కడ ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్లో చదివారా?..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-27098648709106957792010-06-03T21:10:31.200+05:302010-06-03T21:10:31.200+05:30@EEEE... నువ్వు ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్ అంటే మూడు...@EEEE... నువ్వు ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్ అంటే మూడు E లే కదా.. ఈ నాలుగో E ఎక్కడనుండి వచ్చింది :-))
GDR అంటే నాన్-లీనియర్ కంట్రొల్స్ చెబుతాడు అతనా ?మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1443176434213567839.post-1534480922874283392010-06-03T17:12:24.625+05:302010-06-03T17:12:24.625+05:30@ అభిజ్ఞ:చిట్టిపాప కబుర్లు భలేవున్నాయి.బాపు-రమణతో ...@ అభిజ్ఞ:చిట్టిపాప కబుర్లు భలేవున్నాయి.బాపు-రమణతో మాట్లాడేయనా...సీగానపెసునాంబకు చెల్లెలు దొరికనందుకు చాలా సంబరపడిపోతారు...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.com