మా తుఝే సలామ్

మదమెక్కిన పొగరుతో జాతిప్రజలందరను తొత్తులుగా చేసుకొనేందుకు ప్రయత్నించిననాడు తమలో తమకి ఎన్ని భేదాపిప్రాయాలున్నా తామంతా ఒక్కరమే అని, స్వేఛ్చ అనే వెలకట్టలేని సంపదను జాతిజనులకు పంచడానికి ఎందరో వీరులకు, విప్లవకారులకు, మహనీయులకు స్ఫ్హూర్తినిచ్చిన మాతా, తుఝే సలామ్‌రవీంద్రుడు కొరుకున్నట్లుగా..


Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awakeనాకు తెలుసు ఈరోజు దేశంలోని అన్ని పాఠశాలలో చాక్లెట్లు, అవార్డుల నెపంతో పిల్లలను రప్పించి, పోరాడి సాధించిన స్వాతంత్ర్యం గొప్పదనం ఎంతో వాళ్లక చెప్పలేకపోవచ్చునని. రాజకీయ నాయకులు, అవినీతి మన విలువలను భ్రష్టుపట్టిస్తున్నాయని  తెలిసీ తెలియని ఆ పసివాళ్లకు ఉపన్యాసాలిస్తారని. ఎన్నో పత్రికలు, ఆదివారం కనుక, పత్రిక మొదటిపేజీలో తన్మయంలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను పెట్టి లొపలి పేజీల్లొ, వీలైతే ఓ ప్రత్యేక సంచికలో,  సమస్యల వలయంలో ఉన్న దేశాన్ని మరింత దయనీయంగా చూపిస్తారని. ఎటుపోతుంది ఈ  దేశం అని సాటి మనిషిని కొంత నిరుత్సాహపరచవచ్చునని. వారందరికి నాలోంచి వచ్చిన సమాధానం కాకపోయినా అరువు తెచ్చుకొని చెబుతున్నా

అందరికి స్వాతంత్ర్యదినొత్సవ శుభాకాంక్షలు

10 వ్యాఖ్యలు.. :

హరే కృష్ణ said...

నాగార్జున
స్వాతంత్ర్యదినొత్సవ శుభాకాంక్షలు!
ఇద్దరం ఒకే టైటిల్ తో పోస్ట్లు వేసేసాం :)

జయ said...

మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

..nagarjuna.. said...

@ జయ, వేణూగారు: శుభాకాంక్షలతో పాటు :)

@హరేకృష్ణ: అదేంకాదు...,నేను రాసిన కంటెంటుకు టైటిల్ ఏం పెట్టాలో తెలియక నీ బ్లాగుపోస్టు చూసి ఆ శీర్షికనే కాపి కొట్టాను

మనసు పలికే said...

హే నాగార్జున..:) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..:)
నీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు..:) చాలా బాగుంది నీ టపా:)

Anonymous said...

Thanks Aparna :)
-nagarjuna

మనసు పలికే said...

అయ్యయ్యో.. నాగార్జునా, ఇదేంటి..?? నీ బ్లాగు లోనే ఇలా నువ్వే అఙ్ఞాతగా.?? :D

Anonymous said...

శివరంజని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పకపోవడం ఈ బ్లాగ్ కి తీరని అన్యాయం
కామెంట్లు రాసిన ప్రతి ఒక్కరికి విడి విడిగా బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే

..nagarjuna.. said...

@అపర్ణ: అదా..,కామెంట్లకు రిప్లై ఇచ్చి లాగౌట్‌ అవగానే నీ కామెంట్ కనపడింది. మళ్ళా లాగిన్‌ అవడానికి బద్దకమేసి అజ్ఞాతలా కామెంటాను.

@అజ్ఞాత: య్యెవ్.., ఏందయ్యొయ్ ఆ యమ్మాయిని వదిలేట్టుగాలేరా ఏంది. అడిగినోళ్లందరికి సారి జెప్తే ఆమె ఇగ బ్లాగు పోస్టులు రాశే బదులు సారి పోస్టు రాస్కోవాల్సొస్తది. ఇట్టాండి డిమాండ్లకు బ్లాగ్ space ఇస్తుంన్నందుకు మంచుగారు నన్నాడుకుంటాడు. ఇంతకత అవసరమా అహ అవసరమాంట

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

నాగార్జున, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు:)

Nice post. I wrote a message of my own whic is similar to this one. Take a look. I would appreciate you response.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis