హలో...!! నవ్వండి సార్

నవ్వటం ఒక భోగం నవ్వలేకపోవటం ఒక రోగం అంట...కాబట్టి నవ్వండి సార్

నవ్వుకో పిచ్చినాయనా నిన్నాపేదెవ్వరు.....ఓ నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమిరాదే ఇప్పుడు.....

ఇగోలు, ఇజాలు, కోపాలు, తాపాలు,రాజికియాలు,రౌడిఇజాలు కాసేపు అలా... పక్కనపడేశి లచ్చనంగా నవ్వేసుకోండి


నవ్వలేకపోవడం రోగం అన్నారుగాని నవ్వడం ఒక అంటువ్యాధి లాంటిది......పక్కనోడికి అంటేస్తదంతేఇంతకీ ఈ పోస్టు ఎందుకు వేసాను...?  ఆ.....గుర్తొచ్చింది నిన్న రాత్రి మీగొట్టం ( YouTube ) నుండి         ‘SP Balu గారితో జయప్రదం’ చూసా.....ఆ ప్రోగ్రాం అని కాదు వేరే ఎక్కడ కార్యక్రం చేసినా బాలుగారు చాలా సరదాగా ఉంటారు. జయప్రదంలోనైతే ఇంకా ఎక్కువ....ఎదో  కాలేజి కుర్రాడిలా మహా సరదాగా కానిచ్చాడు ఇంటర్వ్యూని...ఎప్పుడైనా Fusion music విన్నారా.... i mean శాస్త్రీయ సంగీతం + మోడర్న్ వెస్ట్‌ర్న్ మ్యూజిక్...ఇప్పుడు నేను అదే వింటున్నా. స్వర్గలోకపు అంచులు, ఆనందం అవధులు అని అదేదో అంటారే eggjatlee అక్కడే ఉన్నాను.....ఒహ్ సోది ఎక్కువైంది కదూ, మీరు పనిగానివ్వండిగాంబీర్యం ప్రదర్శించకపోతే మీ పనవ్వదా...ఫరవాలేదు మనసులో నవ్వుకోండి.


పరాజితులా..? అస్సలు ఫరవలేదు. ఇంకోసారి ప్రయత్నించే అవకాశం ఉంటుంది...ఇప్పటికైతే హాయిగా నవ్వేస్కోండి
             


టీచర్:  ఏంటిబాబు.., స్కూల్ అయిపోయాక కూడా ఇక్కడే కూర్చున్నావు. ఇంటికి వెళ్లవా...?

పిల్లాడు: నాకు పదిహేనేళ్ళు వచ్చే వరకు స్కూళ్ళొ ఉండాలని అమ్మ చెప్పింది మరి :(


ఏంటి ఇంకా నవ్వటం లేదా... మీరుగాని  భగ్న ప్రేమికులా ?వో...... సారి.....,మిమ్మల్ని అనవసరంగా  ఇబ్బంది పెట్టాను....మీ పని మీరు కానివ్వండి. నా ఫుల్‌ సపోర్ట్ మీకే.

మిగతావాళ్ళు కామెంట్ల బదులు ఓ నవ్వు పడేసి పోగలరు...మిమ్మల్ని చూసి నేనూ వాతలు పెట్టుకుంటాను


Note: Please let me know about any claim on copyright of the images posted herein. They will dealt with accordingly

75 వ్యాఖ్యలు.. :

నేస్తం said...

:)))))))))))))))))))))))))))))))))))))
first comment naade

భాస్కర రామిరెడ్డి said...

:)
;)
:-)
:D

హరే కృష్ణ said...

:) ;) :)) ;)) ;;) =)) :D :P

హరే కృష్ణ said...

మూడో కామెంట్ నాదే :)

jatar said...

:-)

ఫోటోలు బావున్నై , కాపీ రైట్ పాలసీ సమస్యలు వుంటాయి . కాబట్టి కింద ఒక లైన్ రాసేయండి ... ఇవన్ని కాపీ రైట్ పాలసీ ఫోటోలు అయితే తెలియ జేయండి .. వెంటనే తీసివేయ గలను అని ... :-)

నాగప్రసాద్ said...

:) :) :)

..nagarjuna.. said...

@నేస్తం:మీ బ్లాగులో ఫస్ట్‌ ప్లేస్‌ వస్తే పిల్లకాయలం మేం సంబరపడాలి కాని మీరెంటక్కా రిర్సులో వచ్చారు. బాలుగారికి మీకు పోలిక ఉన్నట్టుంది ఈ విషయంలో... :)

@హరేకృష్ణ: ఊకోవయ్య..నువ్వుగూడనా. నాతో కామెడి జేద్దామని అక్క అలా అన్నదనుకో నువ్వూ దాన్ని కంటిన్యూ చెయ్యాలా...అయినా ఇదేమయినా జాజిపులు బ్లాగనుకున్నావా, శివరంజని బ్లాగనుకున్నావా...కనీసం అపర్ణ బ్లాగు కూడా కాదే... :P ;)

@జతర్‌గారు: మీ సలహాకు ధన్యవాదాలు. చెప్పినట్టుగానే disclaimer పెట్టాను :)

@భరారే, నాగప్రసాద్: Thanks and :)

శిశిర said...

:)

వేణూశ్రీకాంత్ said...

:-) ఫోటోల కలక్షన్ బాగుంది :-)

నవ్వులు బాగానే ఉన్నాయ్ కానీ మీ నుండి కొత్త టపా అనగానే నేను కథ తరువాయి భాగమేమో అనుకున్నాను...

Sahithi said...

hehehheheeh I cant stop laughing :-)

రాజ్ కుమార్ said...

11 va comment naadee....
hihihi..ohoo..haaa.haaa....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

హ..హ..
మీ పొస్ట్ మగవాళ్ళకు మాత్రమేనా? ఆ(...
(సార్ అని పెట్టారుగా)
నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకున్నా గానీ చెప్పను.

..nagarjuna.. said...

@వేణురాం,శిశిరగారు, సాహితిగారు: మీకు ఒక పె...ద్ద :)

@వేణుశ్రీకాంత్‌గారు: అలా అనుకున్నారా..., తదుపరి టపాగా కథ తరువాయి భాగం ఉంటుంది :)

@మందాకినిగారు: అయ్‌బాబోయ్‌ నేనలా అనుకోలేదండి..., ఆడవాళ్ళు సహజంగానే నిర్మలంగా ఉంటారు పనిగట్టుకొని నవ్వించాల్సిన అవసరంలేదు ఎటూ మా మగమహరాజులే అంత త్వరగా నవ్వరనీ.. :D :)

కెక్యూబ్ వర్మ said...

ఈ భూమ్మీద నవ్వుతూ కనిపించేది మనిషే. కానీ అందరికీ ఆ వరం దక్కలేదనుకుంటా?? ఏదో ఒక సమయాన నవ్వకుండా వున్న వారుండరు. మీ పోస్టు బాగుంది...

..nagarjuna.. said...

@కేక్యూబ్‌గారు: అదేంటండి అంతపెద్ద కామెంటు కాంప్లిమెంటు ఇచ్చి నవ్వకుండా వెళ్లిపోయారు... పోన్లెండి మర్చిపోయినట్టున్నారు, మీ తరఫున నేనే నవ్వేస్తాను. :)

శివరంజని said...

లేట్ గా చూసానండి పోస్ట్... సారీ సారీ సారీ..........నవ్వుతూనే ఉన్నాం సార్ ;) :)) ;)) ;;) =)) :D :P :(

..nagarjuna.. said...

ఇదిగో శిజ్జనక అలియాస్ శివరంజని..నువ్వుగాని ఈ సారీల వ్రతం మానలెదో (కనీసం మా యుబ్లాస వాళ్లతోనైనా ఆపమని వేడుకుంటున్నాం) నెను నీ బ్లాగులో కామెంటను ఫో...అపర్ణ భాషలో చెప్పాలంటే కచ్చి :P :D

యాండే మంచుగోరు మీరన్నా చెప్పోచ్చుగదండే అమ్మాయిగారికి....

హరే కృష్ణ said...

శ్రియా
కామెంట్లకు ఏం భయపడొద్దు
నీ బ్లాగ్ లో నేను కామెంట్ రాస్తాను
మన తార కూడా కామెంట్ రాస్తాడు

బ్లాగ్ బస్తీ మే సవాల్ :) :)
నువ్వేమీ భయపడకు

మనసు పలికే said...

ఇదేదో బాగుంది నాగార్జునా. సరే నేస్తం అక్క కృష్ణ ఏదో అలా చేసేశారు అనుకో.. మధ్యలో నా "మనసు(పలికే)" గోల ఎందుకట..?? నా టపా మాత్రం ఫస్ట్ ప్లేస్ కోసం కొట్టుకునే టపానా ఏంటి.. హన్నా..

..nagarjuna.. said...

@హరే:నువ్వాగవయ్యా స్వామి....తనతో వ్రతభంగం చేయిద్దామని నేను చూస్తుంటే నువ్వు సపోర్ట్ ఇచ్చేస్తే ఎలా.అయినా పోలియో డ్రాప్స్ వేయించమన్నది పోస్టులు రాసే విషయంలో సారిలు చెప్పె విషయంలో కాదుకదా.. :)

@అపర్ణ: అభిమానండీ అభిమానంకొద్దీ చెప్పాం అలాగ...యే వద్దంటావా. అయినా పోస్టు చదివికూడా నవ్వకుండా కామెంటు పెడతావా...నేను నీ బ్లాగులొకుడా కామెంటను ఫో ;) :)

నాగప్రసాద్ said...

యుబ్లాస ఏందయ్యా ఇక్కడ? యుబ్లాస అంటే ఏమిటి? ఈ సంఘం పెట్టడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? యువ బ్లాగర్ల సంఘమా? లేక కొత్తగా బ్లాగులు తెరిచిన వాళ్ల సంఘమా?

3g said...

:);):-):D:) ;) :)) ;)) ;;) =):) :) :)) :D :P

ఈ పోస్టు మాలికలో రాలేదేంటి చెప్మా!!!

మనసు పలికే said...

నాగార్జునా. నువ్వు మరీనూ.. అడక్క అడక్క నా నవ్వు సంగతే అడుగుతున్నావా.?? నేను ప్రతి విషయంలోనూ అందులో హ్యూమర్ ఎంత ఉంది అని వెతుక్కుని మరీ నవ్వుతాను.. ఇక నువ్వు ఇంత కష్టపడి పెట్టిన ఇంత పెద్ద టపాలో నవ్వండీ అని ఇంత గట్టిగా చెప్పినా నవ్వకుండా ఎలా ఉంటాను..?? :)))

..nagarjuna.. said...

eggjatlee నాగ, యుబ్లాస = యువ బ్లాగర్ల సంఘం

దీని పుట్టుపూర్వత్తరాలు ఇక్కడ

http://sivaranjaniy.blogspot.com/2010/08/blog-post.html?showComment=1282826897193#c4868123650335973160

నాగప్రసాద్ said...

వాకే, వాకే. వంద కామెంట్ల సంఘమా? గుడ్. ఎంజోయ్. ఏదో రోజు మీ బ్యాచ్ మీద దాడి చేసి, ఒక్కసారిగా వందల కామెంట్లు కొట్టేయడానికి మాకూ ఛాన్స్ ఉంటుంది. ;-)))

హరే కృష్ణ said...

eggjatlee ??
egg + jet lee ?

exactly కదా
:) :) :)

..nagarjuna.. said...

@నాగ: సంఘం పెట్టినపుడు కామెంట్లకే పరిమితమయ్యాము...ఇప్పుడు మార్చుకున్నాం now యుబ్లాస అచ్చంగా యువ బ్లాగర్ల సంఘమే!!
భేషజాలు లెని సంఘం....100 % entertainment and support guaranteed :)

..nagarjuna.. said...

@హరే: ఔ ఔ eggjatlee = exactly, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టు రాసాను.. :)

హరే కృష్ణ said...

support and sorrys and apology's guranted :)

నాగప్రసాద్ said...

వంద కామెంట్ల సంఘమంటే ఒక అర్థం ఉంది. వాళ్ళ లక్ష్యం వంద కామెంట్లు చెయ్యడం అని తెలిసిపోతుంది. మరి యు.బ్లా.స లక్ష్యం ఏమిటి? :-)) ఆ లెక్కన బ్లాగుల్లో ఉన్నవాళ్ళంతా యూతే. అప్పుడు అందరిదీ ఒకే సంఘం అయిపోతుంది. :-))). ఇంక కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఏముంటాయి? బ్లాగుల్లో గొడవలు లేకపోతే మజాయే ఉండదు. :-)))

ఇంతకీ మీ సంఘం అధ్యక్ష్యులు, ఉపాధ్యక్ష్యలు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, సెగట్రీ, గుమాస్తా వగైరా ఎవరు?

మంచుగారా, తార గారా, నాగార్జునా, రామకృష్ణ నా. ఎవరు ఎవరు ఎవరు.........

(స్వగతం: కొంపదీసి కోడి గుడ్డుకు ఈకలు పీకుతున్నానా :-)))

శ్రీనివాస్ said...

:))

శ్రీనివాస్ said...

:-j

నాగప్రసాద్ said...

బ్లాగుల్లో అపాలజీలు చెప్పే అర్హత ఒక్క ఏకలింగం గారికే ఉంది. అలాగే సారీలు చెప్పే అర్హత శరత్ కాలం గారికే ఉంది. కాదని ఎవరు పోటీకొచ్చినా మా సంఘం ఊరుకోదని మనవి చేస్తున్నాం. :-))).

Anonymous said...

>>మంచుగారా, తార గారా,

మా 30+ బ్యాచ్‌ని కుడా యూత్ క్రింద లేక్కేసినందుకు నాగా, థ్యాంక్సో థ్యాంక్సు..

నాగప్రసాద్ said...

తార, థర్టీ ప్లస్సే కాదు, బ్లాగులోకంలో సిక్స్ టీ ప్లస్ కూడా యూతే. :))

..nagarjuna.. said...

@నాగ: మీ పెద్దాళ్లున్నారే మా మనసును ఎప్పుడూ అర్ధం చేసుకోరు...ఏదో మేము ఒక సంఘం పెడ్తే దానికి ఇన్ని కూపీలు లాగుతారా. అయినా అడిగారు కాబట్టి చెప్తాం specific సబ్జె‌క్ట్ అని కాకుండా ప్రతీదీ రాసేవాళ్లను ఎంకరేజ్ చేయటం మా లక్ష్యం,aim, goal, ambition, target వగైరా వగైరా...ప్రస్తుతానికి సభులను మాత్రమే తీసుకుంటున్నాం, అధ్యక్షులు గట్రా ఎవరూలేరు. తారగారు, మంచుగారు సభ్యులేకారు గౌరవ సలహాదారులు.. :)

@శ్రీనభాయ్: :)

హరే కృష్ణ said...

తవ్వకాలు

1.యు బ్లా స
http://naa-payanam.blogspot.com/2010/08/blog-post.html

2.వ బ్లా స

http://sivaranjaniy.blogspot.com/2010/08/blog-post.html?showComment=1282826897193#c48681236503359731

నాగప్రసాద్ said...

>>"మీ పెద్దాళ్లున్నారే మా మనసును ఎప్పుడూ అర్ధం చేసుకోరు..."

నిన్నగాక మొన్న కాలేజీ నుంచి బయటపడ్డా. ఇలా నన్ను పెద్దాళ్ళ లిస్టులోకి చేర్చడం మంచుగారిని, తారగారిని అవమానించడం క్రిందికి వస్తుందని BPC Section క్రింద మీ సంఘానికి నోటీసులు జారీ చెయ్యడమైనది. :)

>>"specific సబ్జె‌క్ట్ అని కాకుండా ప్రతీదీ రాసేవాళ్లను ఎంకరేజ్ చేయటం మా లక్ష్యం,aim, goal, ambition, target వగైరా వగైరా..."

హిహిహి అయితే, మీ సంఘంలోని ఈ రూల్ ప్రకారం మా అభిమాన హీరో "ప్రవీణ్ శర్మ అలియాస్ చెరసాల శర్మ అలియాస్ మార్తాండ అలియాస్ నాదెండ్ల అలియాస్ ఐఎస్పీ అడ్మినిస్ట్రెటర్ అలియాస్ ... గారిని కూడా ఎంకరేజ్ చెయ్యవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. :))

..nagarjuna.. said...

@నాగ:గట్లనా...ఐతే మీరుగూడ మా సంఘంలో అప్రకటిత సభ్యులే...ఇలా మనం మనం నోటీసులు ఇచ్చుకోవడం ఏం బాలేదు ఆ..

ఇక రెండో డిమాండును (ఎందుకు మహానుభావ అంత పగ) సంఘం నియమావళిని అనుసరించి నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం

మీరు మద్రాసు నుండి PGనా PhDనా.. ?

నాగప్రసాద్ said...

ఏదో బాబు, కిందా మీదా పడి పీజీ చేసి బయటపడ్డాం. పీ హెచ్ డీ చేసేంత ధైర్యం ప్రస్తుతానికి లేదులె. :))

మీది పిల్ల సంఘం కాబట్టి, ప్రస్తుతానికి వదిలేస్తున్నాం. :))

..nagarjuna.. said...

>>పిల్ల సంఘం...<<

ఈ పిల్లసంఘమే ఓ వటవృక్షమై..ఓ మేరుపర్వతమై...ఓహిమనగమై (ఎహ్హు ఎహ్హు...దగ్గు అన్నమాట) మిగతా బ్లా.స లను ఎలా తలదన్నుతుందో చూద్దురుగాని

మనసు పలికే said...

నాగార్జునా.. నువ్వెక్కడా ఆగొద్దు, తగ్గొద్దు(నీకు ఎంత దగ్గొచ్చినా కూడా )..:)) నీ వెంట ఈ వట వృక్షమంతా ఉందన్న విషయం గుర్తుంచుకో.. నీకు ఎల్లప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది..:))))

హరే కృష్ణ said...

ఎం జరుగుతోంది ఇక్కడ

హరే కృష్ణ said...

ఇదేదో విదేశీ వర్గాల కుట్ర

హరే కృష్ణ said...

హ్మ్మం
ఏమి ఈ విధి వైపరీత్యము

మనసు పలికే said...

కృష్ణ.. ఎక్కడికెళ్లిపోయావు..??? చూశావా మన సంఘ సభ్యుడు అయిన నాగార్జున పై మరియు సంఘ సభ్యులపై ఎన్నెన్ని కుట్రలు జరుగుతున్నాయో.. మనం దీనిని ఖండ ఖండాలుగా ఖండించెయ్యాలి..;);)

హరే కృష్ణ said...

what is BPC Section ???

హరే కృష్ణ said...

aparna yesso

హరే కృష్ణ said...

యాభై

హరే కృష్ణ said...

50 naade

మనసు పలికే said...

ఇది విధి వైపరీత్యము కాదు... ప్రతి పక్షాల కుట్ర..;)

హరే కృష్ణ said...

యాభై వ కామెంట్ నాదే :D

మనసు పలికే said...

హిహ్హి కృష్ణ.. Congrats..:)
నాగార్జున అభినందనలు 50 పూర్తి చేసినందుకు..:))

మనసు పలికే said...

నాగార్జున.. ఒక్క నవ్వు పడేసి వెళ్లండి అన్నావు.. చూశావా.. ఇలా 50 నవ్వులు వచ్చేశాయి..:)
ఇంకా చూడు వందల కొద్దీ నవ్వుల పువ్వులు వచ్చేస్తాయి..:))

నాగప్రసాద్ said...

BPC = బ్లాగర్ పీనల్ కోడ్. :))

మీరు ఎన్ని ఖండనలన్నా చేసుకోండి. నోటీసులు జారీ చెయ్యడం మాత్రం ఆపే ప్రసక్తే లేదు. :))

ఇంకా మీ సంఘ నియామళిని అనుసరించి ప్రవీణ్ శర్మకు మీరు మద్ధతు పలకాల్సిందే. :))

హరే కృష్ణ said...

ఇప్పుడు విశాఖ agency లో జ్వరాలేందుకు సామీ

హరే కృష్ణ said...

aparna thank you :)

naga :) :)

మనసు పలికే said...

నాగప్రసాద్ గారూ బాగుంది మీ BPC :))
>>ఈ పిల్లసంఘమే ఓ వటవృక్షమై..ఓ మేరుపర్వతమై...ఓహిమనగమై (ఎహ్హు ఎహ్హు...దగ్గు అన్నమాట) మిగతా బ్లా.స లను ఎలా తలదన్నుతుందో చూద్దురుగాని
ఇలా అవ్వకముందే ఆపేద్దురూ నోటీసులు జారీ చెయ్యడం..:)

నాగప్రసాద్ said...

విశాఖ agency లో జ్వరాలా?

హిహిహి కాలింగ్ బెండు అప్పారావు R.M.P. :))

Anonymous said...

ఎవురికయ్యా ఇక్కడ జొరాలంట. ఒక్క సూది మందేస్తే లటుక్కున ఎగిరి పోవాల జొరం. :)

Anonymous said...

>>నీ వెంట ఈ వట వృక్షమంతా ఉందన్న విషయం గుర్తుంచుకో..

ఆ చెట్టు పైన రెండు కాకులు (నేను మంచు) కుడా ఉన్నాం అట జాగ్రత్త నాయనలారా..చెట్టు కూలిపొతే, మా గౌరవ పదవులుకుడా పోతాయిగా

మనసు పలికే said...

తార గారూ.. మీరు సూ..పర్ అండీ.. మీ వ్యాఖ్య చదివి ఫక్కున నవ్వుకున్నా..:D :D

మనసు పలికే said...

బెండు అప్పారావు గారూ!! ఆ జొరమొచ్చిన కాకి ఎక్కడికో ఎగిరిపోయినట్లుంది.. లేదా మీ సూది పేరు చెప్పేసరికి జొరమే లటుక్కున ఎగిరిపోయిందో.. రేపు రాగానే చటుక్కున పట్టుకుని వేసేద్దురు సూది..:))

శే.సా said...

:) :) :)

Anonymous said...

జొరమొచ్చిన వాళ్ళు అలా ఎగిరిపోవడానికి వీళ్ళేదు. అసలే ఇది అంటువ్యాధులు ప్రబలే కాలం. ఆ జొరం మరొకరికి సోకచ్చు. అది చికున్ గున్యానో, డెంగ్యూనో అయితే మరీ ప్రమాదం. కాబట్టి, వెంటనే యాంటీ బయోటిక్ ఇవ్వాల్సిందే. ఎక్కడ దాక్కున్నా పట్టుకొండి. ఒక సూది మందిచ్చేస్తా. :))

మనసు పలికే said...

బెండు అప్పారావు గారు, అంతే అంటారా.. ఇప్పుడు నేను ఆ జొరాన్ని.. సారీ సారీ అదే ఆ జొరం వచ్చిన మనిషిని ఎక్కడని వెదికేది..:((

శే.సా said...

నాకు కుడా యు బ్లా స లో సభ్యత్వం ఇస్తారా అని అడిగా నాగార్జున ..

శే.సా said...

ధన్యవాదాలు :) :)
నాగర్జున గారు అయితే మరి నాకు ఏం పదవి ఇచ్చారు సెలవివ్వండి.

అసలే పెజాసేవ చెయ్యాలి నాకు ఆశ ఎక్కువ

రాధిక(నాని ) said...

:):):):):)
హహ్హహ్హహహ్హహ్హ................

శివరంజని said...

@నాగార్జున గారు: త్వరగా సెంచరీ కొట్టేయండి ..... వర్క్ బిజీ వల్ల ఇప్పుడే చూసా మీ బ్లాగ్ .....

ఏమిటి? నా బ్లాగ్ లో కామెంట్ పెట్టనని అంటారా? అయితే మళ్ళీ సారీ చెప్పేస్తాను... మీరు కామెంట్లు పెట్టే వరకు చెబుతూనే ఉంటాను... .తస్మాత్ .జాగ్రత్త!!!

@హరేకృష్ణ గారు: support and sorryes and apology's guaranteed :) ------------------------------- యు బ్లా స తరపున మీరు support ఇచ్చేస్తారు మారి సారీ లు నా మీదకి తోసేస్తారా? అంట ?:D

భాస్కర రామిరెడ్డి said...

nagarjuna గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారం

భాను said...

ahhahahahahh...bhale navvukunnanulendi, nagarjunagaru, bhale bavundi

..nagarjuna.. said...

@భరారే గారు: సారి అండి కామెంటు చూసుకోలేదు, ఎటూ వినాయక చవితి ఐపోయింది కాబట్టి, మన ఊర్లో (అనగా ఖర్గపురములో) దేవీనవరాత్రి సంబరాలు మొదలయ్యాయి కాబట్టి,అమ్మవారి గీతాల పారాయణం చేద్దాం :)

@భానుగారు: ధన్యవాదములు :)

భాస్కర రామిరెడ్డి said...

నాగార్జున మీరు ఏ హాల్ లో వుంటున్నారు? ఈ సారి దీపావళికి ప్రతి హాల్ ఫోటోలు పెడ్తారా?

..nagarjuna.. said...

ప్రస్తుతం MMM( madan mohan malaviya )hall లో ఉంటున్నాను. కొత్తగా నిర్మించారు. ILLU-Rangoli ఫోటోలు తప్ప పెడతాను

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis