వింటున్నా...

నీ సంతోషాన్ని నాతో పంచుకో
నువ్వు మురిసిపోయేందుకు పసిపాపనై కేరింతలు కొడతా.

నీ బాధను నాతో పంచుకో
అలసిన నీ మనసు సేదదీరేందుకు నా గుండెలనిస్తా.

ఒకవేళ పంచుకున్నాక నే స్పందించకుంటే
తప్పుగా భావించకు నేస్తం.
నేను నిను వింటునేవున్నా- నేను మనఃపూర్తిగా చేయగలిగినదది

***************************************************

ఆంగ్లంలో రాసిన మాతృక

Share with me your happiness
and i will rejoice like a child, gleaming,
to help you remember YOUR moment.

Share with me your grief
and you have my shoulder
to rest your troubled heart.

And one day when you express it
and i don't respond...don't take me bad, O dear,
i am listening to U-the best one i can do.

10 వ్యాఖ్యలు.. :

మనసు పలికే said...

చాలా చాలా బాగుంది నాగార్జునా..:)

శిశిర said...

Touching. మాతృక, అనువాదం రెండూ బాగున్నాయి.

..nagarjuna.. said...

@అపర్ణ,శిశిర: Many thanks for your appreciation....

హరే కృష్ణ said...

you have my shoulder--తెలుగులో భుజం గురించి రాయలేదు ;-)

inner soul of the కవిత చాలా బావుంది నాగార్జున

keep it up

krishna said...

మాతృక చాలా బాగుంది నాగ్ , బహుశా తెలుగులో సమానర్ధాలు లేవో ఏమో మరి ? మరిన్ని ప్రచురిస్తావని ..

Sai Praveen said...

gud one :)

..nagarjuna.. said...

హరే, కృష్ణః అవును బాస్ నేను అనుకున్న ఫీలింగ్ ఒకటి కాని దానిని వ్యక్తీకరించడానికి తెలుగు ఇంగ్లీషు లో ఒకే అర్ధంవుండే పదాలు దొరకలేదు. అందుకే shoulders అనేసా.... ;)

@ప్రవీణ్ః ధన్యోస్మి...

కొత్త పాళీ said...

well done.
In the very last line, you could perhaps remove the word "one".
The use of shoulder in 2nd stanza is fine

శివరంజని said...

ఆహా చాలా చాలా బాగుంది ....హ్మ్మ్ నేను కుళ్ళుకుంటున్నాను

..nagarjuna.. said...

మీ మెచ్చుకోలు నాకు చాలా సంతోషం కలిగించింది కొత్తపాళి గారు. ధన్యవాదములు.

@శివరంజనిః Thanks a lot buddy... :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis