రామదండు విజయం....

దేవుడి సొంత మైదానంలో హోరా హోరిగా యుద్దం జరిగింది....
దేవుడి ప్రాభవం కోసం
రాజు కదలిరాగా, సైనికులు తోడురాగా, దేశ ప్రజలు ఆశీర్వదించగా...

ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారు
'విశ్వ విజేత' బిరుదు తెచ్చుకున్నారు.

రెండు దశాబ్దాలుగా దేశంలో ఆటను చల్లగా చూసినందుకు
యుద్దం తరువాత దేవుడికి యుద్దభూమిలో బ్రహ్మోత్సవం జరిగింది
చూడ్డానికి రెండు కన్నులు చాలనంతగా...








దేవుడి తరువాత రాజ్యంలో ఇక స్పూర్తి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికిన క్షణం....
దేవుడి కిరీటంలో మరో కలికితురాయి, రాజ్యానికి తలమానికం
I am Happy

I am ecstatic...
I am burst with joy

I am insane at this moment...

This goes out to all the people of India. This is my first World Cup; I can't ask for more. Tendulkar has carried the burden of nation for 21 years; It was time we carried him. Chak de India!"
Virat Kohli leads the Tendulkar tributes

All credit goes to Sachin Tendulkar. We played for him. Beating Australia and Pakistan and now this, its a dream come true."
Gautam Gambhir, who gave India the upper hand in the final with his 97


I couldn't have asked for anything more than this. Winning the World Cup is the proudest moment of my life. Thanks to my team-mates. Without them, nothing would have happened. I couldn't control my tears of joy."
Sachin Tendulkar, who's played six World Cups, on his best moment

This is unbelievable. The Under-19 World Cup, then the World Twenty20 but this is the most special. For Sachin, for everyone else."
Yuvraj Singh, the Player of the Tournament, sums it up

YOOOOOO INDIAAAAAAAAAAAAAAAAAAA


[ఫుటోలు www.espncricinfo.com నుండి తీసుకోబడ్డాయి..., hope they don't mind it :)  ]

6 వ్యాఖ్యలు.. :

శిశిర said...

:)
YOOOOOO INDIAAAAAAAAAAAAAAAAAAA

..nagarjuna.. said...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లొవున్న తెలుగు బ్లాగర్లనుండి ఒక సహాయం or వారికి ఒక సవాల్...
బ్లాగులో కామెంట్ బాక్స్ పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా లాగిన్ ఐపోయి ' Congratulations India' అనే కామెంటు పడిపోయేట్టు ఏమైనా కోడ్ ఇవ్వగలరా.....

లంకపైన గెలిచినపుడు వానర సైన్యం ఏంచేసారో తెలీదుగాని, ఇప్పుడు మాత్రం నాకు ఇలాంటి కోతిపనులు చేయాలి అనిపిస్తుంది :D :D

Mopuri Konda Reddy said...

congrats india..........!

జయ said...

Very good Nagarjuna, Congrats. I hope your wish will come true in near future:) ఉగాది శుభాకాంక్షలు.

..nagarjuna.. said...

జయగారు..., కంగ్రాట్స్ చెప్పింది కోతిపనులు సఫలం అవ్వాలనా :-/

శిశిరగారు , జయగారు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు :)

థాంక్స్‌రా రెడ్డి :)

హరే కృష్ణ said...

players's team work
Gary's great work
dhoni's smart work
Support staff hard work
done it for God!
cherish the winning moment forever :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis