అహం

నేను,
నిప్పులు కక్కుతూ భగభగలాడు అగ్నిపర్వత
హృదయం.
భీతావాహ ప్రళయాన రుద్రుడి
త్రినేత్రం

శ్రమను వెచ్చి జీవం పెంచే
భూమిపుత్రుడను,
ఆతడిగా మలచుకున్న పుడమిని.

ధాత్ర్రిని నేను నింగిని నేను

పాపం పుణ్యం,
స్వర్గం నరకం నేను

ఆనందమున బ్రహ్మండమంతటా నిండిన
విశ్వాత్మను,
శోకమున అణువుగా కృంగి నశియించినది నేను

అహం శూన్యోస్మి
అహం బ్రహ్మస్మి
అహం బ్రహ్మస్మి....

14 వ్యాఖ్యలు.. :

హరే కృష్ణ said...

పోస్ట్ బావుంది :) :)
టెంప్లేట్ బాలేదు :( :(

..nagarjuna.. said...

మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు కృష్ణగారు...
టెంప్లెట్ అంటారా...ఇంతకు ముందేకదా మార్చినపుడు కామెంట్లు అచ్చవక తిప్పలు పడ్డాను. కొత్తది, నచ్చినది దొరికేవరకు దీన్నే కంటిన్యూ చేద్దామనుకుంటున్నా. ఐనా ఇది పాత టెంప్లేటే కదా, అప్పుడు కుడా నచ్చలేదా ఇది మీకు.

NOMAD said...

did u write this stuff own

..nagarjuna.. said...

@Nomad: guess this is naveen..,yes brother i wrote this, strange but true...

Unknown said...

chari garu bavundi....!

..nagarjuna.. said...

@mopuri : thanks buddy :)

krishna said...

good work, keep it up :)
>> yes brother i wrote this, strange but true... >>
very funny.
i think ur template was giving some problem ( i donno ) i tried to post my comment but couldn't :(

..nagarjuna.. said...

thank you krishna.. :)
కామెంట్ పెట్టలేకపోయనన్నారు, అది ఈ పోస్టుకా? పాత టెంప్లెట్ ఉన్నప్పటి పోస్టుకా..?

krishna said...

ఇప్పటి టెంప్లెటుకే నండి :p
నా కామెంటు ఇక్కడ లేదు, దానికి మీరు జవాబు ఇవ్వలేదు.. అంతా మాయ :)

..nagarjuna.. said...

అలాగా.. :(
ఈ టెంప్లెటులతో పెద్ద చిక్కొచ్చిందే!!, కామెంట్స్ accept కాకపోవడం టెంప్లెట్ వల్లొ, గూగుల్ సమస్యో తెలియడంలేదు. వీలు చుసుకొని క్లాసిక్ టెంప్లెట్ పెట్టేస్తా...
thanks for the feedback krishna ji

krishna said...

అయ్యో రామ చంద్రా :-/ ఎన్న స్వామీ, నేను కామెడీ సేసి పూడుస్తున్న వాడినే .. అర్ధం కావలా ? మొన్నటి టెంప్లేటు .. మీ ఫొటొ షాప్ టపాకి కామెంటుందామని సూస్తిని.. అయ్యి పూడసలా ..b-(

..nagarjuna.. said...

అప్పిడియా...!! నేనుదా నిజమని నమ్మి పూడిస్తినే :)) అరవంలో బానే మాట్టాడుతున్నారు యనకుం తమిళ్ తెరియుమా లేక సినిమా తమిళ్ ఙ్ఞానమా గురు :-/

శిశిర said...

బాగుందండి. బాగా రాశారు.

..nagarjuna.. said...

ధన్యవాదాలు శిశిరగారు :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis