మన సారాంస గీతం - తప్పక చూడండి

 చాలా రోజుల క్రితం కత్తి మహేశ్ గారి బ్లాగ్‌లో అనుకుంటా, తమిళనాడులో వాళ్ల భాషకు సంబంధించిన వేడుక సందర్భంగా AR Rahman చేసిన ఒక థీం సాంగ్ ( సారాంస గీతం - రమణా రావు గారి పోస్టు వల్ల తెలియవచ్చింది ) తయారు చేసారని రాసారు. మహేశ్ గారు దాన్ని ఉదహరిస్తూ అలాంటి ప్రయత్నం మనవాళ్ళు ఎందుకు చేయడంలేదు అని అడిగారు. అది చూసి కొంత విస్మయం, బాధ కలిగాయి.....నిజంగానే అలాంటి ప్రయత్నం ఇన్నిరోజులు ఎందుకు జరగలేదని.

ఇవాళ ఓ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అలా బ్రౌజ్ చేస్తుంటే ఫ్రెండొకడు పెట్టిన వీడియో కట్టి పడేసింది. ఆఖరకు మనకు కూడా మన రాష్టాన్ని ప్రతిబింబించే ఒక పాట తయారైనందుకు ఆనందంగా ఉంది.




much accolades to the makers of the song

గమనిక : ఈ బ్లాగులో వీడియోను చూడలేకపోతే Youtube లో " Andhra Pradesh theme song " అని వెతకండి

Exictement లో ఏం రాస్తున్నానో తెలియడంలేదు. కాని మీరు వీడియోని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా....

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక దృశ్య కావ్యం

19 వ్యాఖ్యలు.. :

హరే కృష్ణ said...

Hi buddy! How are you
Welcome back :)

3g said...

Welcome back Nagarjuna.. How are you.

..nagarjuna.. said...

Thanks Hare, 3G.
everything is fine with me....

కృష్ణప్రియ said...

Welcome back Nagarjuna!

శిశిర said...

బాగుందండి. Welcome Back.

స్నిగ్ధ said...

Welcome back అండి..కుశలమేనా....

శివరంజని said...

Welcome back Nagarjuna gaaru

..nagarjuna.. said...

ధన్యవాదాలు కృష్ణప్రియగారు, శిశిరగారు,స్నిగ్ధాజీ, శివరంజని :)

స్నిగ్ధ said...

అబ్బా...హృదయం ఆనందంతో పొంగిపోయింది...చెన్నై లో ఉన్న రోజులు అనుకునేదాన్ని మన వాళ్ళకి ఇట్టాంటి భాషాభిమానం ఎందుకు లేదాని...థీం సాంగ్...ఇది ఊహకి కూడా తట్టలేదు... అలాంటిది ఈ థీం సాంగ్ చూశాక.....చాల చాలా బాగా తీసారు.. kudoes to the makers of the song....మన మీడియాలో ఇంతవరకు ఇది చూళ్ళేదే....

..nagarjuna.. said...

స్నిగ్ధ గారు, మొదటిసారి చూసినపుడు నాక్కూడా సేం ఫీలింగ్...ఉబ్బితబ్బిబ్బైపోయాను.
ఇక రాష్టంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన సమాజం/బంగారు సమాజం/మెరుగులు దిద్దిన సమాజం కోసం పాటుపడే మీడియా ఇలాంటివి చూపెడుతుందనుకోను..అలాంటి ఆశకూడా లేదు :(

పోస్ట్ compose చేసినపుడు పెట్టిన లింకు కూడా డిలీట్ అయిపోయింది. కాపిరైట్ ప్రాబ్లం అనుకుంటా. వెతికి మరొక లింకు పెట్టాను. ఇదికూడా ఎన్నిరోజులుంటుందో....let's see. డిలీట్ ఐతే నేనే అప్లోడ్ చేద్దామనుకుంటున్నా

స్నిగ్ధ said...

మన మీడియా గురించి నేనే రాద్దామనుకున్నాను...మీరే రాసారు....మీరు చెప్పింది నిజమే..ఏం చేస్తాము మనం చేసుకున్న అదృష్టం ఇట్టాంటి మీడియా మనకు దొరకడం...

ఆ.సౌమ్య said...

4E ఎలా ఉన్నావ్? చాలారోజుల తరూవాత....welcome back

అద్భుతం, అత్యద్భుతం. మొదటి వీడియోకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి....కలిగిన అనుభూతి మాటలలో వివరింపలేను. నీకు ఎలా thanks చెప్పుకోవాలో తెలియట్లేదు.

రెండొప వీడియోతో కళ్ళు చెమర్చాయి. పిల్లలు ఎంత చక్కగా నటించారూ!

thanks a ton!

ఆ.సౌమ్య said...

"మా ఆంధ్రప్రదేశ్‌రా" అన్నప్పుడు "ఇది దేశరాగభావ సమ్మేళనం" అని మిలేసుర్ మేరాతుంహార లో వచ్చే రాగం గుర్తొచ్చింది.

..nagarjuna.. said...

thanks సౌమియమ్మ. నాగ్గాని థాంక్స్ చెప్పాలనుకుంటే ఈ పాట గురించి మీకు తెలిసినోళ్లందరికి చెప్పేయండి :)

’జనగణమణ’కు ’మిలేసుర్ మేరా తుహ్మారా’ లాగా ’మా తెలుగు తల్లికి’ కు ఈ పాటకూడా తోడౌతుందేమో అనిపిస్తుంది

ఆ.సౌమ్య said...

నిజం చెప్పావ్....ఇది కూడా మా తెలుగుతల్లికి తోడైతే బావుంటుంది. కానీ దీన్ని ఎవరూ మీడియాలో వాడకపోవడం విచిత్రం!

ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను...ఇప్పటికే చాలామందికి పంపించేసాను. నా బజ్లో కూడా పెట్టేసాను.

congrats to the team!

Lyricist: sahitya sagar (sa sa)

singers: anjana sowmya,sravana bargavi and pawan

Music composer: naresh

Editor : vamshi

Director: vasu

రాజ్ కుమార్ said...

hi..how r u?
welcome back..

మనసు పలికే said...

నాగార్జున.. అయ్యయ్యో ఈ టపా ఎలా మిస్ అయ్యానూ...మళ్లీ క్షమించేసెయ్;)
సంతోషం, మళ్లీ వచ్చేసావు:) ఇక ఈ వీడియో నేను చూడలేను ఆఫీసులో:(( ఇంటికి వెళ్లి చూస్తా:)

Ennela said...

అద్భుతం, అత్యద్భుతం

..nagarjuna.. said...

@venuram: thanks for the welcome buddy, im fine :)

@అపర్ణ: ఆఫీసులొ చూడలేవా...బ్లాగర్ల కామెంటు బాక్స్ మార్చినట్టు మీ ఆఫీస్ పాలసీనూ మార్చేయ్...:D

@ఎన్నెలగారు: ధన్యవాదాలు

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis