తేడా thought

అప్పుడప్పుడు  నాకుండే దూలకొద్ది కొన్ని వింత వింత పనులు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అదే దూల బ్లాగులు చదవడం పైన ప్రయోగించాలనుకుంటున్నా. కూడలి, హారం etcల్లో అయితే సుజన బ్లాగులు, వాదించే బ్లాగులు, కెలుకుడు బ్లాగులు ఉంటాయి. కాని ఇప్పుడు out of the box బ్లాగు చదావాలనుంది- ప్రవీణ్ కథల బ్లాగు, మరీ మఖ్యంగా అతను ఇచ్చిన statement of the millenium (మీకు అర్థమైదనుకుంటా!!, ప్ర.పీ.స.సలో సభ్యులైతే ఈపాటికి అర్థమవ్వాలి) ఉన్న పోస్టు. ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు. మీకేమైన తెలిస్తే నాకు తెలియజేయండి
తెలిసీ చెప్పకపోయారో....పిడకల వేటలో రామాయణం: చాలా రొజులుగా నాకు లక్ష్మిగారి బ్లాగ్ ‘నేను-లక్ష్మి’ ఓపెన్ అవడంలేదు. ఆ బ్లాగ్ అడ్రస్‌లో మార్పు ఏమైనా జరిగిందా?  ఇప్పటి వరకు ‘http://nenu-laxmi.blogspot.com/’ లో వెతుకుతున్నా ఇది కాకుండా వేరే అడ్రస్ అయితే చెప్పగలరు.


ముందస్తు శ్రీరామనవమి శుభాకాక్షలు

8 వ్యాఖ్యలు.. :

ఆ.సౌమ్య said...

హ్మ్ అయితే త్వరలో మీరూ ప్ర.పీ.స.స లో చేరబోతున్నరన్నమాట. (మార్తాండ కథలు చదివేవారికి ప్ర.పీ.స.స యే గతి, వేరే దారి లేదు....హిహిహి)

మీకు ముందుగానే స్వాగతం.

లక్ష్మిగారు ఆ బ్లాగు మూసేసారని సమాచారాం. నిజానిజాలు నాకూ తెలియవు.

ఆ.సౌమ్య said...

మనవాడి టపాలలో అన్నీstatement of the millenium యే, మీకు ఏది కావాలో వివరంగా చెప్పకపొతే మేమేమీ చెయ్యలేము. ఇంకా మా తల పగలడమేమిటి, మార్తాండ మాకు పరిచయమయినప్పుడే (బ్లాగులోనే సుమండీ) మా తల పగిలి వెయ్యి ముక్కలయ్యింది...హిహిహి

..nagarjuna.. said...

లక్ష్మిగారు బ్లాగ్‌ రాయడం ఆపేసారా!? sad thing to hear..
ఆ millenium statement చెప్పాలంటే సిగ్గెస్తుంది బాబు, చెప్పకతప్పదు కాబట్టి చెప్పెస్తున్నా ‘ఐదో గోడ’ దగ్గర మొదలుపెట్టి ‘మా వదినను పెళ్ళిచేసుకుంటా’నన్న పోస్టు గురించి నే వెతికేది, does it still exist?

హరే కృష్ణ said...

statement of the millenium
హ హ హ
కేక

మంచు said...

మీరు చెప్పిన బ్లాగ్ కొన్నాళ్ళు మూసేసి , మళ్ళి తెరిచి.. కొన్నాళ్ళు రిస్ట్రిక్టెడ్ ఏక్సస్ ఇచ్చి... మళ్ళి అందరికీ ఏక్సస్ ఇచ్చి ఇలా ..ఫైనల్ గా ఎమయిందొ తెలీదు... నాకు ఆ బ్లాగ్ ఇస్టం.. :-))

statement of the millennium - వాడి అన్ని పొస్టుల్లొనూ వుంటుందే :-))

..nagarjuna.. said...

@ సౌమ్య, హరే కృష్ణ, మంచుపల్లకి : స్పందించినందుకు thanks. statement of millenium అన్నది ’మా వదినను పెళ్ళిచేసు....’ అన్నమాటా ఉన్న పోస్టు గురించి...అది చదవడానికి దొరుకుతుందా?

ఆ.సౌమ్య said...

దొరుకుతుందండీ, కాస్త వెతకాలి ఓపిక చేసుకుని. ఈ దిక్కుమాలిన పైత్యావలోకనం లో అన్ని తగలడ్డాయి.

http://blogzine.sahityaavalokanam.gen.in/

మీరు ఎప్పుడైనా బాగా ఖాళీగా ఉన్నాప్పుడు వెతకండి,దొరికి తీరుతుంది.

..nagarjuna.. said...

ఆ లింకుని ఫాలోఅవుతూనేవున్నా, ఇప్పటివరకైతే దొర్కలేదు. చూస్తా..,అన్ని వందల పోస్టుల్లో ఎక్కడవుందో..

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis