విజేత
(పెద్దగా చూడడానికి బొమ్మపైన క్లిక్ చేయండి)
కామన్‌వెల్త్ క్రీడలు మొదలయ్యేముందు ప్రముఖ మాజి అథ్లెట్ మిల్కాసింగ్ మనవాళ్లు అథ్లెటిక్స్ల్‌లో పతకాలు గెలవలేరు అన్నాడట....దాన్ని పటాపంచలు చేస్తూ డిస్కస్‌త్రోలో మహిళల విభాగంలో మనవాళ్ళు ఏకంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కృష్ణపూనియా(స్వర్ణం), హర్వంత్ కౌర్ (రజతం), సీమా అంటిల్ (కాంస్యం) చేజిక్కించుకున్నారు. కాంస్య పతకం సాధించిన సీమా చివర్లో "ఈ పతకం తప్పక మిల్కాసింగ్‌గారికి చూపించాలి " అన్నది.
మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.
Subscribe to:
Post Comments
(
Atom
)
16 వ్యాఖ్యలు.. :
చాలా మంచి పోస్ట్ నాగార్జున..
>>మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.
చాలా బాగా చెప్పావు..:)
Thank you for a wonderful post..
>>మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.
చాలా బాగా రాశారు. కాకపోతే కొంచెం ఆలోచిస్తే, మనమంతా కూడా ఇది జరగక ముందు, అథ్లెట్ల ఎంపిక ప్రక్రియనీ, పెద్ద పెద్ద వాళ్ళ జోక్యాన్నీ, రాజకీయాలనీ నిందించలేదా? మనకు అసలు మెడల్స్ రానప్పుడు, వ్యవస్థ సరిగా లేక పోవడం వల్ల ఏదొ కొద్ది మంది మరీ టాలెంటెడ్ వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకు అన్యాయం జరిగుతుంది అవకాశాలన్నీ అధికారులూ, రాజకీయ నాయకుల చెంచాలకే వస్తున్నాయని నిరశించలేదా?
నిజమే మనం కోరుకునే మార్పు సాధించడం మన చెతుల్లోనే ఉంటుంది. కానీ, మొత్తం వ్యవస్థ లో కూడా న్యాయమైన పద్దతులు ఉండాలి. వాటికోసం పోరాడాలి. ఆ పోరాటం నిందా, దూషణల పర్వంగా మాత్రమే మారకుండా ఉండాలి. అదే విధంగా, మన వ్యవస్థలో లోపాలు కనిపించినప్పుడు, వాటిని అర్థం చేసుకొని, సరిదిద్దుకునే ప్రయత్నాలు చెయ్యాలి అంతేకానీ అదేదో కేవలం చేతకాని వాళ్ళ ఏడుపు మాత్రమే అన్నట్లుగా మనల్ని మనం తృప్తి పరుచుకోబూనడం మరింత ప్రమాదకరం గర్హనీయం కూడా.
ఏమంటారు నాగార్జునా!
చాలా మంచి పోస్ట్ నాగార్జున గారు
>>మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.<<
మీరు చెప్పింది 100 % కరెక్ట్
@అపర్ణ,శివరంజని: మీ థాంకులకు నా ప్రతిథాంకులు..
@పొలిటిషియన్: రాసిన విషయంలో మరొక కోణం చూపించారు మీరు.....మీరన్నట్లు మనంకూడా ఒకప్పుడు నిందించాం. కాని అక్కడే ఆగిపోలేదు, పరిస్థితిని సరిదిద్దడానికి కొంతమంది చొరవ తీసుకున్నారు అందుకే ఈ మార్పు వచ్చింది and yes >>మొత్తం వ్యవస్థ లో కూడా న్యాయమైన పద్దతులు ఉండాలి. వాటికోసం పోరాడాలి. ఆ పోరాటం నిందా, దూషణల పర్వంగా మాత్రమే మారకుండా ఉండాలి.<<
but how do we bring-in that transparency, by always pointing out the flaws or by inculcating commitment in people.....surely, as you've said, not by criticism alone....
Thanks for your valuable comment
మంచి పోస్ట్ నాగార్జున గారు.
విజయం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో విజయం రాదు.
Superb.
@Nagarjuna
I appreciate your effort to understand and your intent in using the positive side of the things to make improvements. However, you left out the second half of my message unintentionally.. let me fill it in like this.
As you said...
>>but how do we bring-in that transparency, by always pointing out the flaws or by inculcating commitment in people.....surely, as you've said, not by criticism alone....
I would like to also add..
How do we correct the flaws and improve commitment in people.....surely, as I have also said, not by painting it as just the cribbing by laggards and lazy folks alone....
It is very heartening to see the success stories of the medal winners. It is amazing to see people with humble backgrounds participate at this level and win medals beating all odds.
But there is interesting point in the above story.
Should we be sorry about the fact that, there is a village in India (in 2010) where women get punished for taking up sports or should we be happy that people come from such backgrounds and still win medals.
No doubt, individual's దృఢచిత్తం and పట్టుదల are VERY VERY important for one's విజయం. But the onus to some extent is also on the society. As a society there should be an attempt to provide equal opportunity for all, so that we don't hear such stories as above.
YAB, చాలా సూటిగా చర్చని ముఖ్యమైన విషయం మీదకి తీసుకొచ్చారు. May be we need to have these people who beat all odds at great personal risk to make us feel proud in our otherwise comfortable lives!!!
The deeds of such people inspire others to beat the odds and atleast a few others to realize how urgent it is to address the underlying issues.
what i had in my mind penning this post is that our society or to that matter most societies have an inherent lethargy that they'll pose hurdles for any radical changes,changes such as women empowerment,uplift of class of people and in such scenarios just blaming things around you won't fetch those changes . pointing out unjust standards is never wrong but what i opine is that with determined people starting to work out things change in the course..
Nagarjuna,
Thank you for reiterating your thoughts.
Glad to see that you are acknowledging that there are issues in the society which needs to be addressed, Unlike many people who just flatly argue that everything is alright and blame it as the greed or incapability of others.
Radical change... is never good for any society. In my opinion India will never accept radical changes.
Perhaps, we still need to think about the following...
whether the pace of an intended change is Radical or Not is seen differently depending on where we are looking from, and that is the reason for many a strife in society. isn't it?
ఇంత సైలెంట్ గా పోస్ట్ వేస్తే ఎట్లా
నా మొదటి కామెంట్ పలికే ఎత్తుకు పోయింది :(
మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.
Well said nagarjuna
జ్వాలా అనుకుంటా తను కూడా ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది వాళ్ళకి రావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుండి టైం కి రిలీజ్ చేసినా కూడా ఇవ్వాల్సిన వాళ్ళు నొక్కేస్తున్నారు అని doubles ఫైనల్ లో గెలిచాక వాపోయింది
నాగార్జునా,
మా స్నేహితురాలు సుశీల (హైదరాబాద్) 100 మీటర్ల పరుగు పందెం పదకొండు సెకండ్లలో పూర్తి చేసేది. మా స్కూల్ ఉష అనుకునేవాళ్ళం. అసలు ఏ విధమైన కోచింగ్ లేకపోయినా జస్ట్ స్కూల్లో ఏడాదికి 2-3 సార్లు పరిగెత్తినా ఇంత మంచి రికార్డ్ అంటే.. కాస్త రోజూ పరిగెడితే రాణించవచ్చని మా స్పోర్ట్స్ సార్ వాళ్ళ ఇంటికెళ్ళి బతిమాలినా కుటుంబం ఒప్పుకోలేదు. మూసగా ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో భర్తతో గృహిణి గా సెటిల్ అయిపోయింది.
కానీ తన కూతురు మాత్రం టెన్నిస్ లో ఆవరేజ్ గా ఆడినా కోచింగ్ అదీ ఇప్పిస్తున్నారు. ప్రజల్లో మార్పు గత దశాబ్దం లో బాగా ఎక్కువైంది అనిపిస్తుంది నాకైతే.. ఇంకో పదేళ్ళల్లో ఇంకా చెప్పుకోదగ్గ మార్పు వచ్చి తీరుతుంది..
దసరా శుభాకాంక్షలు .
The line dividing
"just blaming things around you" and "pointing out unjust standards" is very thin and very tough to differentiate :)
Sincere thanks for JP's video above. Liked it.
@కృష్ణప్రియగారు, YAB: మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు...ఇక్కడ నేను చెప్పకపోయినా మీరందరు చెప్పినట్లు సమాజం పై కూడా కొంత భాధ్యత ఉంటుంది..ఇటీవలి కాలంలో ఇటువంటి విషయాల్లో మన ఆలోచన ధృక్పదం మారడం అభినందనీయం
@మాలాకుమార్‌గారు: ఓపిగ్గా బ్లాగర్లందరికి శుభాకాంక్షలు తెలియజేసిన మీకు జోహార్లు....మీకు కూడా, ఆలస్యంగా గడచిన దసరా, శుభాకాంక్షలు
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ